• Sabhash Raju
  • Ebook Hide Help
    ₹ 30 for 30 days
    ₹ 135
    150
    10% discount
    • fb
    • Share on Google+
    • Pin it!
  • శభాష్ రాజు

    Sabhash Raju

    Author:

    Publisher: Shaili Publications

    Pages: 320
    Language: Telugu
    Rating
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    Be the first to vote
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    '0/5' From 0 premium votes.
Description

విరబూసిన తోటలో, మరుమల్లెల బాటన ప్రయాణమంత మధురంగా, ముచ్చటగా మురిపిస్తుంది, ప్రణవి రచనా స్రవంతి! ఇది నా అనుభవం!

అయితే యీ నవల “శభాష్ రాజు” నగరంలోని ఒక ఎలక్షన్ తంతు! తోట నుండి, కోట దాటి, కడలి అలలలో, ఆటు-పోట్లతో కుదుపుల పడవ ప్రయాణంలో, కుక్క రాజు నావికుడై, ఓడ దొంగలను, కడతేర్చినట్లు అబ్బురపరుస్తుంది.

కె.వి.నందనరావు, ఎస్. డి. లాల్ వంటి ప్రసిద్ధ సినీ దర్శకుల వద్ద స్క్రీన్‌ప్లేలో తర్ఫీదు పొందిన డా. ప్రణవి, రాసే కథలు చదువుతూంటే, కళ్ళముందు సినిమా కనిపిస్తుంది.

ఈ రచనలో కుక్క చేసే విన్యాసాలు, దాని భక్తి, విశ్వాసాలు మనిషికి లేవు, రావు అని చెప్పగలను! కుక్క రాజు ద్వారా యీ నవలలో ఎలా అన్యాయం అణచబడి, సత్యం నిలబెట్టబడిందో చదివితే కలిగే ఆనందమే వేరు!

హీరో సహకారంతో, హీరోయిన్ చర్యలు దిగ్ర్భాంతి కలిగిస్తాయి! పోలీస్ సూపరింటెండెంట్, డిటెక్టివ్, విలన్ల పాత్రలు పాఠకుల మనసుల్లో నిలిచిపోతాయి!

- మాదిరెడ్డి మోహన్‌జీ

Preview download free pdf of this Telugu book is available at Sabhash Raju