• The Adventures Of Sherlock Holmes
  • Ebook Hide Help
    ₹ 180
    200
    10% discount
    • fb
    • Share on Google+
    • Pin it!
  • ద అడ్వెంచర్స్ ఆఫ్ షెర్లక్ హోమ్స్

    The Adventures Of Sherlock Holmes

    Pages: 440
    Language: Telugu
    Rating
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    Be the first to vote
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    '0/5' From 0 premium votes.
Description

ఇది ద అడ్వెంచర్స్ ఆఫ్ షెర్లక్ హోమ్స్ రెండు భాగాలు కలిపిన సంపుటి.

షెర్లక్ హోమ్స్ గురించి అతని మిత్రుడు డా.వాట్సన్ గురించి ఇవాళ కొత్తగా చెప్పవలసిన అవసరం లేదు. తనదయిన తీరులో టోపీ, పైప్‌లతో హోమ్స్ పేరు వినగానే అతని రూపం కళ్లముందు మెదులుతుంది. ఆలోచన, చాకచక్యం లాంటి లక్షణాల సాయంతో ఎంతటి చిక్కు సమస్యనయినా హోమ్స్ సులభంగా విడదీస్తాడు.

వంద సంవత్సరాలు గడిచిన తర్వాత కూడా హోమ్స్ పేరు ప్రఖ్యాతలు పెరుగుతున్నాయే తప్ప తరగడం లేదు. నిజంగానే హోమ్స్, వాట్సన్‌లు బేకర్స్ స్ట్రీట్‌లో బ్రతికారని అనుకునే వాళ్లు ఈ ప్రపంచంలో చాలా మంది ఉన్నారు. అందుకే తరతరాలుగా హోమ్స్ నవలలు, కథలను ప్రపంచమంతటా ఇష్టంగా చదువుతున్నారు.

గమనిక: " ద అడ్వెంచర్స్ ఆఫ్ షెర్లక్ హోమ్స్ " ఈబుక్ సైజు 5mb

Preview download free pdf of this Telugu book is available at The Adventures Of Sherlock Holmes