-
-
నా అమెరికా సాహితీ సౌహార్ద యాత్ర
Naa America Sahiti Souharda Yatra
Author: Sabbani Laxminarayana
Publisher: Sarat Sahiti Kalasravanti
Pages: 64Language: Telugu
Description
సబ్బని లక్ష్మీనారాయణ తన అమెరికా యాత్రానుభవాలను "నా అమెరికా సాహితీ సౌహార్ద యాత్ర" పేరుతొ పుస్థకముగా ప్రచురించాడు. ప్రముఖ కవి, రచయిత వృత్తి రీత్యా అధ్యాపకుడు అయిన సబ్బని లక్ష్మీనారాయణ తన ఉద్యొగ విరమణ తరువాత తన కుమారుడు అమెరికాలొ ఉంటున్నాడు కాబట్టి అమెరికా సందర్షించాడు. మూడున్నర నెలల్లొ అక్కడి ముఖ్య ప్రదేశములు దర్షించాడు. అమెరికాలోని సాహితీ మిత్రుల పరిచయాలతొ అక్కడి డాలస్, హ్యుస్టన్ నగరాల్లోని సాహితీ సంస్థల సభల్లొ పాల్గొన్నాడు. ప్రసంగాలు గావించాడు, తన పుస్థకాల ఆవిష్కరణలు గావించాడు. అమెరికాలొ తనను అడుగడుగునా ఆదరించిన మిత్రులను గుర్తుకు చేస్తూ, తన పర్యటానుభవాలను, సాహితీ విషేషాలు గుదిగుచ్చి హ్రుద్యంగా అక్కడి చూడ దగ్గ ప్రాంతాల విషేషాలు కూడా వివరిస్తూ తన అమెరికా యాత్రా పుస్తకాన్ని వెలువరించాడు.
Preview download free pdf of this Telugu book is available at Naa America Sahiti Souharda Yatra
Login to add a comment
Subscribe to latest comments

- ₹72
- ₹60
- ₹60
- ₹14.4
- ₹60
- ₹36