-
-
స్మార్ట్ జీవితం
Smart Jeevitam
Author: Dr. KV. Lakshmi Raghava
Publisher: J.V.Publishers
Pages: 143Language: Telugu
Description
కథాసంపుటి పేరు చూస్తుంటేనే తెలిసిపోతోంది, ఇందులో కథలన్నీ ఆధునిక సమాజంలోని వివిధ విషయాలను విశ్లేషిస్తూ నడుస్తాయని. లక్ష్మీ రాఘవగారు సాహిత్యాభిలాష మెండుగాగల రచయిత్రి. ప్రతీ కథనూ ప్రయోజనాత్మకంగా, సందేశాత్మకంగా రాస్తారు. వీరి కథా వస్తువులన్నీ మన చుట్టూ జరిగే సంఘటనలే. అందుకే పాఠకులను ప్రభావితం చెయ్యగలుగుతారు.
ఈ సంపుటిలో ఎక్కువగా రాయలసీమ యాస వాడారు రచయిత్రి. నిత్యజీవన విధానంలో రోజు రోజూ సామాన్యులు ఎదుర్కొనే సమస్యలు చూపుతూ, అవి ఉత్పన్నమవటానికి కారణాలు వెదుకుతూ, పరిష్కారాన్ని సూచించటానికి ప్రయత్నించారు.
- డా. మంథా భానుమతి
Preview download free pdf of this Telugu book is available at Smart Jeevitam
Login to add a comment
Subscribe to latest comments
