• Acharya N G Ranga Gari Telugu Rachanala Samiksha Jeevana Drusyamalika - free
  • A small request. Just a few seconds. Click any button here to share your Telugu eBook store Kinige.com with your friends & family. Thank you.
    • fb
    • Share on Google+
    • Pin it!
    Ebook Hide Help
  • ఆచార్య N.G. రంగా గారి తెలుగు రచనల సమీక్ష - జీవన దృశ్యమాలిక (free)

    Acharya N G Ranga Gari Telugu Rachanala Samiksha Jeevana Drusyamalika - free

    Pages: 168
    Language: Telugu
    Rating
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    Be the first to vote
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    '0/5' From 0 premium votes.
Description

ఆచార్య రంగాజీ ఒక వ్యక్తి కాదు, ఒక మహా సంస్థ. ఒక మహా సంస్థ కాదు, ఒక మహోద్యమం. ఆయన జీవితమంతా పోరాటం సాగించారు. ఎందుకని? రైతుకూలీ, చేతివృత్తుల శ్రామికజనాల స్వయంవృత్తి రక్షణకు, వారి అభివృద్ధి కొరకు, వారికి రాజకీయాధికారము కొరకు. రంగాగారి జీవిత చరిత్ర నొక 'విజ్ఞాన సర్వస్వం'గా పోల్చవచ్చును. అలా రంగాజీని గురించి ప్రస్తావించేవారు, వారి సమగ్ర సంపూర్ణ జీవిత చరిత్ర పట్ల అవగాహన ఉండి కూడా కాదు వారికి తెలిసిన, అర్ధమైన, అవగాహనలతో మాత్రమే అలా అంటుంటారు.

బహుకొద్ది మందికి మాత్రమే రంగాజీ స్థాపించిన సంస్థలు, సాగించిన ఉద్యమాలు, రచించిన పరిశోధక గ్రంథాలు, వ్యాసాలు, చేసిన ఉపన్యాసాలపై పూర్తి అవగాహన ఉంటుంది. ఈతరం వారిలో చాలామందికి వారి పేరు, రూపు, జీవిత విశేషాలు, ఏ మాత్రం తెలియటం లేదు. అందుకే ఈ రచనలు, వారి గ్రంథాలపై విశ్లేషణాత్మక వివరణలు ప్రచురించాలని నిర్ణయించుకోవడం జరిగింది.

- గద్దె శివచంద్రశేఖర్

గమనిక: " ఆచార్య N.G. రంగా గారి తెలుగు రచనల సమీక్ష - జీవన దృశ్యమాలిక " ఈబుక్ సైజు 5.5mb