• Yela
  • Ebook Hide Help
    ₹ 50
    50
    0% discount
    • fb
    • Share on Google+
    • Pin it!
  • ఎలా..?

    Yela

    Publisher: Shaili Publications

    Pages: 72
    Language: Telugu
    Rating
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    Be the first to vote
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    '0/5' From 0 premium votes.
Description

విద్యార్థి పఠన, లేఖన, వాచకాల విషయంలో 'ఎలా?' ఉండాలో, ఒత్తిడిలేని ప్రశాంతమైన చదువుల వైపునకు ఎలా వికసించాలో వివరించారు శ్రీ రామ్‌నరేష్‌గారు. జ్ఞాపకశక్తి, సత్సాంగత్యం, ఏకాగ్రత, అధ్యయన మార్గాలు, పరీక్షలు, శ్రద్ధ, వ్యక్తిత్వం, వివేకం గురించిన అంశాలను చర్చించారు. కొత్త మార్గాల్ని సూచించారు. ఈ అంశాలన్నీ విద్యార్థి మరియు ఉద్యోగార్థుల లక్ష్యసాధనకు మార్గదర్శకం కాగలవని నేను భావిస్తున్నాను. విద్యార్థి లోకానికి మంచి జీవిత మార్గాన్ని సూచించే ఈ పుస్తకం ప్రతి విద్యార్థి దగ్గర ఉండవలసింది. ఇటువంటి పుస్తకాన్ని విద్యార్థిలోకానికి అందించిన శ్రీ రామ్‌నరేష్‌గారు అభినందనీయులు.

- ముర్రు ముత్యాల నాయుడు

Preview download free pdf of this Telugu book is available at Yela