• Atmaramam Ram Dokka - free
  • A small request. Just a few seconds. Click any button here to share your Telugu eBook store Kinige.com with your friends & family. Thank you.
    • fb
    • Share on Google+
    • Pin it!
    Ebook Hide Help
  • ఆత్మారామం - రామ్ డొక్కా (free)

    Atmaramam Ram Dokka - free

    Author:

    Pages: 68
    Language: Telugu
    Rating
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    Be the first to vote
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    '0/5' From 0 premium votes.
Description

వేదాంతమునే తోడి, ఆత్మారాముడు ఎటులాడిస్తే అటులాడిన ఈ రాముని ‘ఆత్మ’ ఈ కవిత్వంలో అందంగా 'కందం'గా అలరించింది.

అచ్చమైన కవిత్వం అద్భుతమైన తత్వాన్ని ఆవిష్కరిస్తుంది. అలంకారమో, చమత్కారమో, మాటల మెరుపులో మాత్రమే కాక, లోతైన భావుకత, లేతమాటల పోహళింపుతో ఈ పద్యాలు హృద్యాలయ్యాయి. సహజంగా మృదు మధురస్వభావి అయిన శ్రీ డొక్కారామ్ గారు తాను చదివిన ప్రపంచాన్నీ, గ్రంథాలనీ ఆకళింపుజేసుకొని భారతీయ ఆర్షచింతనలో, పల్లవించిన సౌరభమరందాలను రంగరించి రచించారు - ఈ ‘ఆత్మారామం '.

- సామవేదం షణ్ముఖ శర్మ