• Khagola Sastram Vinodam Vignanam
  • Ebook Hide Help
    ₹ 157.50
    175
    10% discount
    • fb
    • Share on Google+
    • Pin it!
  • ఖగోళశాస్త్రం వినోదం - విజ్ఞానం

    Khagola Sastram Vinodam Vignanam

    Author:

    Pages: 272
    Language: Telugu
    Rating
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    Be the first to vote
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    '0/5' From 0 premium votes.
Description

అంతరిక్షాన్ని గురించిన ఒక నూతన దృష్టిని ఖగోళశాస్త్రం ప్రసాదిస్తుంది. మనల్ని ఆవరించి వుండే ప్రపంచాన్ని గురించి తెలుసుకోవడం, దాన్ని గురించిన సాపేక్ష జ్ఞానం నుంచి సంపూర్ణ జ్ఞానాన్ని పొందడంలో గతితార్కిక ప్రక్రియల అభివృద్దిని ఎంతో బాగా విశదీకరిస్తుంది. ఏవో అద్భుతమైన విషయాలని పాఠకుడి ముందుంచడం రచయిత ధ్యేయం కాదు. శాస్త్రీయ భావాల అభివృద్ధిలో గతితార్మిక స్వభావాన్ని వివరిస్తూ నిష్పాక్షికంగా, సృజనాత్మకంగా ఆలోచించడం, కొత్తవీ, మౌలికమైనవీ అయిన భావాలని రూపొందించడం వాస్తవంలో నేడు ఎంత అవసరమో పాఠకుడికి తెలియచేయడమే రచయిత ధ్యేయం.

- పబ్లిషర్స్

Preview download free pdf of this Telugu book is available at Khagola Sastram Vinodam Vignanam