• Bhagavan Buddha
  • Ebook Hide Help
    ₹ 180
    200
    10% discount
    • fb
    • Share on Google+
    • Pin it!
  • భగవాన్ బుద్ధ

    Bhagavan Buddha

    Author:

    Publisher: Master Yogaashram

    Pages: 213
    Language: Telugu
    Rating
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    Be the first to vote
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    '0/5' From 0 premium votes.
Description


సిద్ధార్థుడు జన్మించి 2550 సంవత్సరాలైంది.
గౌతమ బుద్ధుని పేరు విననివారుండరు.
తెలియని ప్రపంచం ఉండదు.
బుద్ధుని స్మరణ నిత్యావసరం.
ప్రేమ, కరుణ ఉన్నంతకాలం బుద్ధుడు ఉన్నట్లే.
దేశానికి దేశానికి దేవుళ్లు మారుతుంటారు.
కాలానికి కాలానికి మతాలు మారుతుంటాయి.
నాటికీ నేటికీ మారనిది మానవత్వం.
మానవతకు మతం నీడ అవసరం లేనిది,
కులం ఆసరా అసలు అవసరం లేదని
ఎలుగెత్తి చెప్పినవాడు బుద్ధుడు.
వేదాల నీడలో మనుగడ సాగించలేక
బోధి నీడను ఆశ్రయించి బుద్ధుడు అయ్యాడు.
ధ్యానం పండించుకుని జ్ఞాని అయ్యాడు.
బౌద్ధాన్ని విశ్వవ్యాప్తంచేసి తధాగతుడు అయ్యాడు.
భగావన్ బుద్ధ అభిమానించింది మానవతను.
ప్రేమించింది మానవత్వాన్ని.
ఆరాధించింది హృదయధర్మాన్ని.
బుద్ధుని సందేశాల సమాహారం 'భగవాన్ బుద్ధ.'
'భగవాన్ బుద్ధ' చరిత్ర చదివితే ధ్యానం కుదురుతుంది.

Preview download free pdf of this Telugu book is available at Bhagavan Buddha