• Natyabharatiyam
  • Ebook Hide Help
    ₹ 30 for 30 days
    ₹ 90
    100
    10% discount
    • fb
    • Share on Google+
    • Pin it!
  • నాట్యభారతీయం

    Natyabharatiyam

    Pages: 144
    Language: Telugu
    Rating
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    Be the first to vote
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    '0/5' From 0 premium votes.
Description

ప్రతి ఒక్కరి జీవితంలో ఎన్నో సంఘటనలు, సందర్భాలు ఉంటాయి.

అందునా ఓ స్త్రీ విషయానికి వస్తే, ఓ తనయగా, భార్యగా, తల్లిగా జీవితాన్ని మరింత దగ్గరగా జీవిస్తుంది. అనుభవిస్తూ.. ఆస్వాదిస్తూ.. ప్రశంసిస్తూ.. పరితపిస్తూ ముందుకు సాగడం ఆమె విధిగా నిర్వహిస్తుంది.

అలా ఓ స్త్రీగా, ఓ అమ్మగానే కాక ఓ కళాకారిణిగా, ఓ రచయిత్రిగా కూడా మరిన్ని అనుభవాలని, అనుభూతులని సొంతం చేసుకునే అవకాశం నాది. నిత్యజీవన స్రవంతిలో వ్యక్తిగతంగా నా అనుభవంలోని కొన్ని సంఘటనలతో పాటు సాహిత్య కళారంగాల్లో నా అనుభూతులని, ఎదుర్కొన్న సంఘటనలని కూడా 'నాట్యభారతీయం'లో పొందుపరచడమైంది.

- ‘నాట్యభారతి’ ఉమాభారతి

గమనిక: " నాట్యభారతీయం " ఈబుక్ సైజు 15.3mb

Preview download free pdf of this Telugu book is available at Natyabharatiyam