• Sri Aravinda Darsanam
  • Ebook Hide Help
    ₹ 90
    100
    10% discount
    • fb
    • Share on Google+
    • Pin it!
  • శ్రీ అరవింద దర్శనం

    Sri Aravinda Darsanam

    Author:

    Publisher: Master Yogaashram

    Pages: 174
    Language: Telugu
    Rating
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    Be the first to vote
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    '0/5' From 0 premium votes.
Description


వ్యాస వాల్మీకాది ఋషుల సరసన నిలబడగలిగిన వశిష్ఠుడు శ్రీ అరవిందుడు.
భవభూతి కాళిదాసుల ప్రక్కన తిష్ఠవేసిన మహాకవి శ్రీ అరవిందుడు.
అధిమానస భూముల్ని తొలిసారిగా స్పృశించిన యోగీశ్వరుడు శ్రీ అరవిందుడు.
జాతి బాధని తన బాధగా భావించి మానవత్వాన్ని చైతన్యపరిచిన తపస్వి శ్రీ అరవిందుడు.
అక్షరాభిషేకం నుండి అమృతోత్సవం వరకు ఆత్మపోరాటం జరిపిన అక్షయమూర్తి శ్రీ అరవిందుడు.
'యోగానుబంధం' తో అరవింద జగత్తులోకి పయనం ఈ 'శ్రీ అరవింద దర్శనం'.
అరవింద యోగమూలాల, యోగరహస్యాల సంకలనం ఈ 'శ్రీ అరవింద దర్శనం'.

Preview download free pdf of this Telugu book is available at Sri Aravinda Darsanam