• Navvula Prapancham 5
  • Ebook Hide Help
    ₹ 50
    50
    0% discount
    • fb
    • Share on Google+
    • Pin it!
  • నవ్వుల ప్రపంచం - 5

    Navvula Prapancham 5

    Author:

    Pages: 100
    Language: Telugu
    Rating
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    Be the first to vote
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    '0/5' From 0 premium votes.
Description


“బస్సు నదిలో పడితే వెంటనే నువ్వు దూకి కండక్టర్‌ని రక్షించి పైకి తీసుకువచ్చావు. ధైర్యవంతుడివి” అని మెచ్చుకున్నాడు అక్కడే ఉన్న రామయ్య.
దూకినతను “అతను నాకు చిల్లర ఇవ్వాలి లెండి” అన్నాడు.

***


టీచర్ “రవీ, నీ ప్రొగ్రెస్ కార్డ్‌లో మీ డాడి సంతకం కాకుండా వేలిముద్ర ఉందేం?” అంది.
రవి “నా కొచ్చిన మార్కులు చూసి సంతకం చేయలేనన్నారు” అన్నాడు.

***


అన్నపూర్ణ “ఏంటి ఇవ్వాళ్ళ సైకిల్ మీద వచ్చావ్ అని అడిగింది.
బిచ్చగాడు : నాలుగిల్లు ఎక్కువ తిరగొచ్చని అని చెప్పాడు ఉత్సాహంగా...

***


రఘు “నిన్న మీ హెూటల్లో టిఫిన్స్ బావున్నాయి.
ఇవ్వాళ్ళేంటి అదోలా ఉన్నాయి? అని అడిగాడు.
“నిన్నటివి ఇవ్వాళ్ళ తింటే అదోలా ఉండవూ” అన్నాడు సర్వర్.

Preview download free pdf of this Telugu book is available at Navvula Prapancham 5