• Bhagavan Rajneesh
  • Ebook Hide Help
    ₹ 90
    100
    10% discount
    • fb
    • Share on Google+
    • Pin it!
  • భగవాన్ రజనీష్

    Bhagavan Rajneesh

    Author:

    Publisher: Master Yogaashram

    Pages: 198
    Language: Telugu
    Rating
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    Be the first to vote
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    '0/5' From 0 premium votes.
Description


ఓషో...
ఓషో...ఓషో...
అలియాస్ భగవాన్ శ్రీ రజనీష్ ప్రవాహానికి, కాలానికి, చరిత్రకు, ఎదురీదినవాడు, ఎదురొడ్డి నిలిచినవాడు. ప్రాక్పశ్చిమ సంస్కృతుల్ని సంగమింపచేసి భువిని స్వర్గంగా మార్చాలని కలలు కన్నవాడు. స్త్రీ పురుషుల స్వేచ్ఛాజీవనాన్ని ఉద్బోధించినవాడు.
భగవాన్ రజనీష్ జీవితం రజనీగంధమాదన తరంగం. అతని జీవితమే ఒక బృందావనం, ద్వారక, కురుక్షేత్రం. అతని జీవితం స్వయంవరం... ఫలితం స్వయంకృతం.
గత శతాబ్ద మేధావులలో, తాత్వికులలో అద్వితీయుడు. విప్లవశంఖం పూరించిన అహంభావి. తన చరిత్రను సువర్ణాక్షరాలతో రాసుకోవాలనుకున్నాడు. అయినా జీవితం విరిగిన అలగా మిగిలింది.
అతని ఆశయాలు, సిద్ధాంతాలు చెదిరిన స్వప్నాలు. చరిత్రలో ఏకాకిగా మిగిలిపోయినవాడు. సమాజం తనను నిరసిస్తే...తను సమాజాన్ని శపించాడు. చివరకు తనే ఒక శాపగ్రస్తుడైనాడు.
అయినా భగవన్ రజనీష్ 'ఓషో' గా మిగిలాడు. అతను చరిత్రను మరచినా చరిత్ర అతనిని మరిచిపోదు.

Preview download free pdf of this Telugu book is available at Bhagavan Rajneesh