• Sarikotta Vekuva
  • Ebook Hide Help
    ₹ 30 for 30 days
    ₹ 90
    100
    10% discount
    • fb
    • Share on Google+
    • Pin it!
  • సరికొత్త వేకువ

    Sarikotta Vekuva

    Pages: 176
    Language: Telugu
    Rating
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    Be the first to vote
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    '0/5' From 0 premium votes.
Description

రచనలు చేసేవారి వ్యక్తిత్వం వారి రచనల్లో ప్రతిబింబిస్తుందంటారు. కోసూరి ఉమాభారతిగారి కథలు చదువుతూ ఉంటే ఇది నూటికి నూరుపాళ్లు నిజమని మనకు తెలిసిపోతుంది. ఆమె ఉదాత్తమైన భావాలు, సమున్నతమైన వ్యక్తిత్వం, సమాజసేవ పట్ల ఆమెకున్న ఆసక్తి, కళలపట్ల ఆమెకున్న ఎనలేని అనురక్తి, ఎన్ని సవాళ్లు ఎదురైనా జీవితాన్ని సానుకూల దృక్పధం నుంచి నడిపే శక్తి అన్నీ ఈ కథాసంపుటిలోని అక్షరాల్లో ప్రతిబింబిస్తాయి.

- భావరాజు పద్మిని

రచయిత్రి తీసుకున్న కథాంశాలన్నీ మన చుట్టూ జరుగుతున్న సంఘటనల ఆధారంగా రాసినవే. కొన్ని పాత్రల ఆవేదన, మనోభావ ప్రకటన, పాఠకుల హృదయానికి హత్తుకునేలా చేసిన చిత్రణ చూస్తుంటే రచయిత్రి సరదాగా కాకమ్మ కథలు చెప్పే వ్యక్తి కాదనీ, ఎంతో సీరియస్ రచయిత్రి అనిపిస్తుంది. మనిషికీ, మనిషికీ మధ్య ఉండే సంబంధ బాంధవ్యాలను చూపించటం రచయిత్రి ఒక బాధ్యతగా తీసుకున్నారనిపిస్తుంది.

- మందపాటి సత్యం

Preview download free pdf of this Telugu book is available at Sarikotta Vekuva