• Miss Swarna Hamsa
  • Ebook Hide Help
    ₹ 72
    80
    10% discount
    • fb
    • Share on Google+
    • Pin it!
  • మిస్ స్వర్ణహంస

    Miss Swarna Hamsa

    Author:

    Pages: 130
    Language: Telugu
    Rating
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    Be the first to vote
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    '0/5' From 0 premium votes.
Description


క్లియోపాత్రా లాంటి అందాల రాశి ఆమె.
‘మిస్ యూనివర్స్’ కిరీటంతో బాటు కీర్తి కనకాలు చేజిక్కించుకుని ఉన్నత వర్గంలోకి ఎగబాకాలన్నది ఆమె డ్రీమ్.
అందుకోసం ఏమైనా చేస్తుంది. ఎంతకైనా తెగిస్తుంది.
ఆ క్రమంలో స్వామీజీ ఆమెని చేరదీసి ‘సెక్స్ అస్త్రం’గా మలచి ప్రయోగించాడు. ఒక పారిశ్రామికవేత్త తన స్వప్రయోజనం కోసం ఉపయోగించుకుంటాడు. మాఫియా ముఠా రహస్యపార్టీకి వెళ్ళి అనుకోకుండా వారికి విరోధిగా మారుతుంది.
కేంద్రమంత్రి తనయుడు ఆమెని ప్రేమిస్తాడు. ఆమెకూడా అతడ్ని ప్రేమిస్తుంది. కాని దుష్టగ్రహాలు ఎదురు తిరిగి ఆమె మీద కక్షకట్టి వెంటాడుతాయి. వారి బారి నుండి బయటపడి ‘మిస్ యూనివర్స్’ పోటికి వెళ్ళాలి.
ఎలా?
తన గమ్యం చేరుకోడానికి ఆమె చేసిన ప్రయత్నాలు ఆరాటాలూ పోరాటాలూ బలిదానాలూ ఏమిటి?
ఇది సింహప్రసాద్‌గారి ఉత్కంఠ భరిత ‘స్వాతి’ సీరియల్ ‘మిస్ స్వర్ణహంస’

Preview download free pdf of this Telugu book is available at Miss Swarna Hamsa