• Bala Vignana Sarvaswam
  • Ebook Hide Help
    ₹ 135
    150
    10% discount
    • fb
    • Share on Google+
    • Pin it!
  • బాలవిజ్ఞాన సర్వస్వం

    Bala Vignana Sarvaswam

    Pages: 120
    Language: Telugu
    Rating
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    Be the first to vote
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    '0/5' From 0 premium votes.
Description

పాశ్చాత్యానుసరణ వెల్లువలో కొట్టుకొనిపోతున్న నేటి సమాజంలో, ఆ విష సంస్కృతీ వాయువులకు వాడిపోతున్న సుమబాలలైన భావితరాలకి నైతిక విలువల అమృతధారలతో నిజమైన జీవన విలువలను తెల్పే ప్రయత్నం చేశారు 'లక్ష్మణరేఖ' ఎన్. గోపాలకృష్ణగారు ఈ చిన్ని పొత్తంలో.

అమ్మ పొత్తిళ్ళలో నుండి సమాజపు ఒత్తిళ్ళలోనికి అడిగిడి వాణిజ్య విశ్వకంటకాలమధ్య, పాశ్చాత్య ధోరణులతో కొనసాగుతున్న టి.వి. మాధ్యమ కార్యక్రమాల ఆటుపోట్లకు గురి అవుతున్న నేటి బాలలకు, అర్థమయ్యేరీతిలో అలతి అలతి పదాలతో, అందంగా, ఆత్మీయంగా, ఎన్నో విషయాలను చర్చించారు రచయిత.

- ‘సాధన’ నరసింహాచార్య

Preview download free pdf of this Telugu book is available at Bala Vignana Sarvaswam