• Kondareddy Buruzu
  • Ebook Hide Help
    ₹ 50
    50
    0% discount
    • fb
    • Share on Google+
    • Pin it!
  • కొండారెడ్డి బురుజు

    Kondareddy Buruzu

    Pages: 24
    Language: Telugu, English
    Rating
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    Be the first to vote
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    '0/5' From 0 premium votes.
Description

కర్నూలు పేరు చెప్పగానే మనందరి కళ్ళముందు తళుక్కున మెరిసేది కొండారెడ్డి బురుజు మాత్రమే. ఇది నగరం నడి బొడ్డులో వుండి అందరినీ ఆకర్షిస్తూవుంది. దీనిపైకెక్కి చూస్తే నగరమంతా అత్యంత సుందరంగా కనువిందు చేస్తుంది. కందనవోలు కోటకు నాలుగు వైపులా వున్న బురుజులలో కొండారెడ్డి బురుజు ఒకటి. మిగతా మూడు శిథిలమయిపోయినా నేటికీ చెక్కు చెదరకుండా నిలిచివున్నది కొండారెడ్డి బురుజు మాత్రమే.

Preview download free pdf of this Telugu, English book is available at Kondareddy Buruzu