• Hemalu
  • Ebook Hide Help
    ₹ 50
    50
    0% discount
    • fb
    • Share on Google+
    • Pin it!
  • హేమాలు

    Hemalu

    Publisher: Shaili Publications

    Pages: 56
    Language: Telugu
    Rating
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    Be the first to vote
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    '0/5' From 0 premium votes.
Description


అమ్మలకన్న అమ్మ పెద్దమ్మ నేలతల్లి
చోటిచ్చి నీడిచ్చి అన్నమందించు
దైవమును మించి ప్రత్యక్ష పెన్నిధి
కన్నతల్లి జన్మభూమి కదరా హేమా!

***


గుడిగడిలోన వెలుగు దివ్వె
గూటిగూటిలో వెలిగే దీపం
స్థానాలు వేర్వేరులు కానీ
దైవం వెలుగు ఒకటే హేమా!

***


కోపగించువాడు గొప్పవాడు
పడ్డవాడు చెడ్డవాడు కాబోడు
పుట్ట చరిచిన పాము చావదు
కోపపు కొరివి కాల్చును హేమా!

Preview download free pdf of this Telugu book is available at Hemalu