• Teluga Andrama
  • Ebook Hide Help
    ₹ 50
    50
    0% discount
    • fb
    • Share on Google+
    • Pin it!
  • తెలుగా, ఆంద్రమా ?

    Teluga Andrama

    Author:

    Publisher: Arts and Letters

    Pages: 73
    Language: Telugu
    Rating
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    Be the first to vote
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    '0/5' From 0 premium votes.
Description

'వాగరి' అసలు పేరు బి. సత్యానందం. సత్యానందం అనే సంస్కృత 'నామవాచకాన్ని' విడిచి తన సొంత పేరును బంగారయ్యగా మార్చుకొన్నారు. 'వాగరి' అన్న కలం పేరుతో 1963 లో 'తెలుగా, ఆంద్రమా?' రాసారు. బి.స బంగారయ్య పేరుతో ఆ తరువాత 'నుడి-నానుడి' గ్రంథం రాశారు. సంస్కృతం ఆవరించని తెలుగు కోసం నిరంతరం తపించిన బంగారయ్య ఆధునిక తెలుగుభాషా తత్త్వవేత్త. సాధారణ భాషా శాస్త్రజ్ఞుల పరిధిని దాటి ఆయన ఎంతో ఉన్నతంగా ఆలోచించారు. తెలుగుభాషా తాత్త్విక చింతనకి కొత్తదారులు వేశారు: మౌలికమైన ఆలోచనలను మన ముందుంచారు. తెలుగు భాష, సాహిత్య చరిత్రలపట్ల ఆసక్తి కలిగిన వాళ్ళు తప్పక చదవదగిన పుస్తకం.

- ప్రచురణ కర్తలు

Preview download free pdf of this Telugu book is available at Teluga Andrama
Comment(s) ...

మీ పుస్తకం ఈ మద్ల్య్ కొని చదివాను. చాలా బాగుంది. ఇలాంటి పుస్తకాలు మరిన్ని రావాలని కోరుకుంటున్నాను.
ఈ సంధర్భంగా తెలుగుపోస్ట్.కాం లో తెలుగు గురించి ఈమధ్య వచ్చిన ఒక ఆర్టికల్ గుర్తు వచ్చింది. చాలా బాగా వ్రాశారు. లింక్ ఇక్కడ :
http://telugu.telugupost.com/editors-choice/తెలుగదేల-యన్న-తక్కువేమీ-53374/