• Vyasa Lohita
  • Ebook Hide Help
    ₹ 30 for 30 days
    ₹ 67.50
    75
    10% discount
    • fb
    • Share on Google+
    • Pin it!
  • వ్యాసలోహిత

    Vyasa Lohita

    Publisher: Shaili Publications

    Pages: 137
    Language: Telugu
    Rating
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    Be the first to vote
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    '0/5' From 0 premium votes.
Description

తెలుగుసాహిత్యంలో వ్యాసప్రక్రియ విశిష్టంగా భావించబడుతోంది. ఏదైనా విషయాన్ని గురించి సమగ్రమైన, సవివరమైన, విశ్లేషణాత్మకమైన అవగాహన కలిగించడంలో వ్యాసరచన ముందుంటుందని చెప్పడం అతిశయోక్తి కాదు. ప్రాచీన, ఆధునిక సాహిత్యానికి సంబంధించిన వ్యాసరచన పాఠకులకు అనేక విషయాలను చేరవేయడంలో సహకారిగా ఉందనేది కూడా అంగీకరించవలసిన వాస్తవం.

ప్రాచీనసాహిత్యం తెలుగుసాహిత్యానికి దిక్చూచిలాంటిది. రామాయణ, మహాభారత, భాగవతాలకు సంబంధించిన విషయాలను తెలియజేస్తూ రాసిన వ్యాసాల వల్ల అనేకమందికి ఆయా ఇతిహాసాల పట్ల అవగాహనను కలిగించాయని చెప్పడంలో సందేహంలేదు. అటువంటి పురాణాలను, ఇతిహాసాలను, కావ్యాలను, ప్రబంధాలను పాఠకులకు చేరవేయడంలో వ్యాఖ్యానాల పాత్ర కూడా మరువలేనిది. 'వ్యాసలోహిత' అనే ఈ వ్యాససంకలనంలో ఉన్న వ్యాసాలన్నీ ఒకటో రెండో మినహాయిస్తే దాదాపుగా మిగిలిన వ్యాసాలన్నీ వ్యాఖ్యాన సంప్రదాయానికి సంబంధించినవే. ప్రాచీన సాహిత్యాన్ని అర్థం చేయించే పనిలో భాగంగా వచ్చిన వ్యాఖ్యానాలు తెలుగు సాహిత్యాన్ని పాఠకులకు ఎంతగా చేరువ చేశాయో వివరించే ప్రయత్నం చేశాను. నేను నేర్చుకున్న విషయాలను, ఆయా విషయాల పట్ల నాకున్న అవగాహనను నా శక్తికొలదీ ఈ వ్యాసాలలో వివరించడం జరిగింది.

- డా. జడా సుబ్బారావు

Preview download free pdf of this Telugu book is available at Vyasa Lohita