• O Telugu Bala
  • Ebook Hide Help
    ₹ 50
    50
    0% discount
    • fb
    • Share on Google+
    • Pin it!
  • ఓ తెలుగు బాల..!

    O Telugu Bala

    Author:

    Publisher: Shaili Publications

    Pages: 48
    Language: Telugu
    Rating
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    Be the first to vote
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    '0/5' From 0 premium votes.
Description


“తెలుగు భాష తల్లి
తెలుగు కల్పవల్లి
అనురాగపు వల్లి
ఓ తెలుగు బాల !!


“తెలుగు మూలధనం
తెలుగు పూల వనం
తెలుగు తీయదనం
ఓ తెలుగు బాల !!”

“దేశ భాష లందు తెలుగు లెస్స” యని రాయుల వారు ఎలుగెత్తి చాటాడు తెలుగు వెలుగు గొప్పదనం. తీయదనం. ఎందరో తెలుగు భాష ఔన్నత్యాన్ని కళ్ళకు కట్టినట్లు వర్ణించారు. ఆ బాటలోనే తేట తెలుగు భాషను సరళమైన, వాడుక భాషలో బాలలకు విపులంగా అర్థమయ్యే అంత్యాను ప్రాస పదాలతో రాయాలనే తపన, తలంపు, మిత్రుల ప్రోత్సాహముతో గద్వాల కలములోంచి జాలువారిన తెలుగు వెలుగుల అమృత మే “ఓ తెలుగు బాల !!” గేయ హారాలు. దేవుడిచ్చిన వరాలు. ప్రాథమిక స్థాయి బాలలకు తెలుగు పదజాలాభివృద్దికి, సులభ పద్దతిలో అభినయముతో పాడుకొనుటకు ఇవి దోహదపడుతాయి.

Preview download free pdf of this Telugu book is available at O Telugu Bala