• Nadaina Prapancham
  • Ebook Hide Help
    ₹ 60
    60
    0% discount
    • fb
    • Share on Google+
    • Pin it!
  • నాదైన ప్రపంచం

    Nadaina Prapancham

    Publisher: Model Publications

    Pages: 271
    Language: Telugu
    Rating
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    Be the first to vote
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    '0/5' From 0 premium votes.
Description

ప్రతి మనిషి జీవితంలోన మలుపు అనదగ్గ సంఘటనలు ఏవో జరుగుతూనే వుంటాయి.

ఆ సంఘటన దగ్గర మనం ఎంత విజ్ఞతతో ప్రవర్తిస్తామన్న దానిమీదే మనం సాధించే జయాప జయాలు ఆధారపడి వుంటాయి.

ఆ మలుపు దగ్గర తారసపడే వ్యక్తులు, జీవితాంతం మిత్రులుగా మారొచ్చు... శత్రువులుగా మారొచ్చు.

ఆ మలుపే మనల్ని ఉన్నత శిఖరాలమీద నిలబెట్టొచ్చు, అధ: పాతాళానికి తొక్కెయ్యవచ్చు.

జీవితం ఒక గేమ్...

ఎదుటి వాడికి ఛాన్సివ్వడం మానవత్వం అనుకుంటే ఓటమిని నువ్వు ఆహ్వానించు.

Preview download free pdf of this Telugu book is available at Nadaina Prapancham