• Modati Rank Ki Vanda Sutralu
  • Ebook Hide Help
    ₹ 20
    20
    0% discount
    • fb
    • Share on Google+
    • Pin it!
  • మొదటి ర్యాంకుకి వంద సూత్రాలు

    Modati Rank Ki Vanda Sutralu

    Pages: 32
    Language: Telugu
    Rating
    1 Star Rating: Recommended
    1 Star Rating: Recommended
    1 Star Rating: Recommended
    1 Star Rating: Recommended
    1 Star Rating: Recommended
    '1/5' From 1 votes.
    1 Star Rating: Recommended
    1 Star Rating: Recommended
    1 Star Rating: Recommended
    1 Star Rating: Recommended
    1 Star Rating: Recommended
    '1/5' From 1 premium votes.
Description

గతంలో విద్యార్థుల కోసం యండమూరి వ్రాసిన “చదువు - ఏకాగ్రత - జ్ఞాపకశక్తి” కి సంబంధించిన పుస్తకాల సారాంశాన్నీ క్లుప్తీకరించి ఒక చిన్న పుస్తకంగా వేస్తే చదువుకోటానికీ, ఆచరించటానికీ బావుంటుందనీ, ముఖ్యంగా బీద విద్యార్థులకి బాగా ఉపయోగపడుతుందనే ఉద్దేశ్యంతో ఈ వంద సూత్రాల పుస్తకం వెలువరించటం జరుగుతోంది. మిత్రుడు వీరేంద్రనాథ్‌కి అభినందనలు.

- బి.వి. పట్టాభిరాం

***

ప్రతీ పేరెంటు, ప్రతి ఉపాధ్యాయుడూ ఈ సూత్రాల్ని పిల్లలతో చదివించాలి. ప్రాక్టీసు చేయించాలి. ఈ పుస్తకం వెనుక పేజీలో చెప్పినట్టుగా దీని ఫలితం అనుభవిస్తేనే గానీ తెలీదు. సామాన్య విద్యార్థిని కూడా అసామాన్యంగా తీర్చి దిద్దే శక్తి ఈ సూత్రాలకి ఉన్నదని నమ్ముతున్నాను. ఈ పుస్తకం చదివితే మీరు కూడా నా అభిప్రాయంతో ఏకీభవిస్తారు.

- గంపా నాగేశ్వరరావు

***

పెద్దల సూచనలు విని తెలివైన పిల్లలు సమయం అదా చేసుకుంటారు. వారి అనుభవాలను వాడుకుని సునాయాసంగా విజయం మెట్లు ఎక్కుతారు. పరీక్షల వత్తిడిని ఎలా అధిగమించాలో, ఎలా చదవాలో ఎన్నో సూచనలు, యండమూరిగారి అనుభవాలు ఈ పుస్తకంలో ఉన్నాయి. ఉపయోగించుకుని మీ కలల్ని సాకారం చేసుకోండి.

- వై. మల్లికార్జునరావు

Preview download free pdf of this Telugu book is available at Modati Rank Ki Vanda Sutralu