• Teens Pillala Pempakam Oka Kala
  • Ebook Hide Help
    ₹ 162
    180
    10% discount
    • fb
    • Share on Google+
    • Pin it!
  • టీన్స్ - పిల్లల పెంపకం ఒక కళ

    Teens Pillala Pempakam Oka Kala

    Pages: 240
    Language: Telugu
    Rating
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    Be the first to vote
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    '0/5' From 0 premium votes.
Description


• వీడియో గేమ్స్, ఛాటింగ్, సెల్, టీవిల పై పిల్లల అనారోగ్య ఆసక్తిని తగ్గించటం ఎలా?
• అల్లరికి మొండితనానికి తేడా ఏమిటి?
• పిల్లలు బాగా చదవాలంటే పెద్దలు ఏం చెయ్యాలి?
• టీన్స్ ఎందుకు పెద్దలతో ఎక్కువ మాట్లాడరు?
• కొందరు టీన్స్ అద్భుతాలు సాధిస్తూంటే, మరి కొందరు ఎందుకు అల్లరిగా తయారవుతారు?
• తాము అనుకున్నట్టే ఉండాలని పెద్దలు పిల్లల్ని ఎందుకు బలవంత పెడతారు?
పదవ తరగతి పాస్ అవ్వాలన్నా, చివరికి చిన్న బండి నడపాలన్నా పరీక్ష/లైసెన్స్ ఉంటుంది గానీ, పేరెంట్ అవటానికీ, పిల్లల్ని పెంచటానికీ ఏ లైసెన్సూ అవసరం లేదు. "పిల్లలు న్యాచురల్ గానే పెరుగుతారు. దానికి పుస్తకాలూ, పరీక్షలూ ఎందుకు? గతంలో పెద్దలు ఏ గైడ్ చదివి పెంచారు?” అనేది ఒకప్పటి వాదన. అయితే, ఇప్పుడున్న పోటీతత్వం అప్పట్లో లేదు. ప్రస్తుతం ఇళ్ళల్లో తాతయ్యలూ మావయ్యలూ లేరు. ఇటువంటి పరిస్థితుల్లో, “ఆకర్షించే అనారోగ్య అభిరుచులూ, అయిస్కాతించే టెక్నాలజీ” నుంచి టీన్స్‌ని, వ్యక్తిత్వంతో పెంచటానికి కావలసిన గైడ్-లైన్స్‌పై సంపూర్ణమైన పుస్తకం “టీన్స్ - పిల్లల పెంపకం ఒక కళ”.

గమనిక: " టీన్స్ - పిల్లల పెంపకం ఒక కళ " ఈబుక్ సైజు 7.2mb

Preview download free pdf of this Telugu book is available at Teens Pillala Pempakam Oka Kala