• Bhattiprolu Kathalu Chinuku Publications
  • Ebook Hide Help
    ₹ 162
    180
    10% discount
    • fb
    • Share on Google+
    • Pin it!
  • భట్టిప్రోలు కథలు - చినుకు పబ్లికేషన్స్

    Bhattiprolu Kathalu Chinuku Publications

    Pages: 248
    Language: Telugu
    Rating
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    Be the first to vote
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    '0/5' From 0 premium votes.
Description

భట్టిప్రోలు కృష్ణమూర్తి కథలు సంఘటన ప్రధానమైనవి. ముందుకీ వెనక్కీ వెళ్ళే డైరెక్ట్ కథనంతో కథ సాగుతుంది. నిడివి పెరిగిన కథలైనా చివరి వరకూ చదివిస్తాయి. వ్యక్తుల ప్రవర్తనలను ముందు పెడుతూ, మనిషిలోని మంచితనాన్ని ఎత్తి చూపెట్టడం లక్ష్యంగా పెట్టుకుని రాసిన కథలు. సమాజపు తీరుతెన్నులను ఆయా సంఘటనల ఆధారంగా చెప్పడం కనబడుతుంది.

- డా. చాగంటి తులసి

కృష్ణమూర్తిగారు ముఖ్యంగా రెండు విషయాలను పాటించారు. ఒకటి క్లుప్తత రెండవది అనుభూతి. వీటితో పాటు కథా శీర్షికను చూస్తూనే పాఠకుడు కథలోకి ప్రవేశించి తీరాల్సిన విధంగా శీర్షిక వుంటుంది. కవిత్వం వారికి సహజాతమయిందని చెప్పడానికి వారి కథలు కూడా ఊతమిస్తాయి.

- మహీధర రామశాస్త్రి

Preview download free pdf of this Telugu book is available at Bhattiprolu Kathalu Chinuku Publications