• Manolla Mumbayi Katalu
  • Ebook Hide Help
    ₹ 60 for 30 days
    ₹ 270
    300
    10% discount
    • fb
    • Share on Google+
    • Pin it!
  • మనోల్ల ముంబయి కతలు

    Manolla Mumbayi Katalu

    Pages: 337
    Language: Telugu
    Rating
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    Be the first to vote
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    '0/5' From 0 premium votes.
Description

నాకు ప్రత్యేకమైన ముంబయి కథానికలతో మిమ్మల్ని మళ్ళీ కలుస్తున్నాను. దాదాపు పాతిక సంవత్సరాలుగా నా దృష్టిలోని ముంబయిని మీకు పరిచయం చేస్తూ వచ్చిన నేను, ఇప్పుడాకథానికలన్నీ ఓ చోట చేర్చి, ఇప్పటి తరం పాఠకులకు కూడా ముంబయి రుచి చూపించాలనుకుంటున్నాను.

ముంబయి, ఒక విశిష్ఠ నగరం. నన్ను అక్కున చేర్చుకొని తీర్చిదిద్దిన కామధేనువు. నాలాంటి కొన్ని లక్షలమందికి అండగా నిలబడ్డ కొండ, కష్టజీవులకు నేనున్నాని భరోస యిచ్చే ఛత్రఛాయ. ఈ నగరం గురించి ఎన్ని కథలు వ్రాసినా దీని సమగ్ర చిత్రణ సాధ్యం కాదు. నాకు తెలిసిన, నేను చూసిన, నేను అనుభవించిన సంఘటనలకు కథారూపం ఇచ్చి ముంబయి గురించి, తెలియని కొన్ని కోణాలను తెలుగు పాఠకులకు పరిచయం చేసే ప్రయత్నం చేసాను.

ఈ కథానికలను చదివి పాఠకులు తమ స్పందనలను నిర్మోహమాటంగా తెలియజేయాలని కోరుతున్నాను.

నా కథలు మరాఠీ, హిందీ, అనువాద సంపుటాలు కేవలం ముంబయి నేపథ్యంలో రాసిన కథలనే పాఠకుల వద్దకు తీసుకెళ్ళాయి. చాలా ఆదరణ పొందాయి, తెలుగులో కూడా ముంబయి నేపథ్యంగా రాసిన కథానికలు ఒక చోట గుది గుచ్చి పేరిస్తే బావుంటుందని కొందరు మిత్రులు అభిప్రాయపడ్డారు. దాని ఫలితమే ఈ “మనోల్ల ముంబయి కతలు” సంపుటి.

- అంబల్ల జనార్దన్

Preview download free pdf of this Telugu book is available at Manolla Mumbayi Katalu