• Tinandi Taggandi
  • Ebook Hide Help
    ₹ 30 for 30 days
    ₹ 60
    60
    0% discount
    • fb
    • Share on Google+
    • Pin it!
  • తినండి - తగ్గండి

    Tinandi Taggandi

    Pages: 80
    Language: Telugu
    Rating
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    Be the first to vote
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    '0/5' From 0 premium votes.
Description

ప్రస్తుత సమాజంలో చాలామంది ఆ క్షణానికి దొరికింది తినేసి ఆ తర్వాత తిన్న దాన్ని గురించి బాధ పడతారు. అలా తినటం వల్ల బరువు పెరుగుతామని, ఆరోగ్యానికి మంచిది కాదని కూడా వారికి తెలుసు. తెలిసినా తమ అలవాటును మార్చుకోవటానికి సిద్ధంగా ఉండరు. అలాంటప్పుడు వారు తమ జీవనశైలిని మార్చుకొని ఆరోగ్యకరంగా జీవించేందుకు ఒక మంచి మార్గం అవసరం. దేనినైనా ఒక అలవాటుగా మార్చుకోవటానికి 21 రోజులు చాలని పరిశోధనలు చెబుతున్నాయి.

కడుపు మాడ్చుకోకుండా, పోషక విలువలతో కూడిన ఆహారాన్ని సమయానికి తీసుకొంటూ, చక్కని జీవనశైలిని ఏర్పాటు చేసుకోవాలనే వారికి ఈ పుస్తకం ఒక చేయూత అవుతుందని ఆశిస్తున్నాను.

- డా. గుమ్మా లీలా సుష్మ

Preview download free pdf of this Telugu book is available at Tinandi Taggandi