• Tadisi Muddayina Kalam
  • Ebook Hide Help
    ₹ 30 for 30 days
    ₹ 135
    150
    10% discount
    • fb
    • Share on Google+
    • Pin it!
  • తడిసి ముద్దయిన కాలం

    Tadisi Muddayina Kalam

    Author:

    Publisher: Smitha Publications

    Pages: 131
    Language: Telugu
    Rating
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    Be the first to vote
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    '0/5' From 0 premium votes.
Description


ఏ కాలమైనా
ప్రపంచపు గదికిటికీలు తెరిచి ఉన్నట్లే
మహిళ మనో అద్దాలు మెరుస్తూనే ఉంటాయి.
ఒకవైపు క్షమ, మరోవైపు కరుణ
మైలురాళ్ళై నిత్యం సమాజాన్ని బతికిస్తూనే ఉంటాయి.


పుట్టిన క్షణాలు భయంతో పెట్టే
మొదటి కేకతో రూపుదిద్దుకున్న ఆ రూపం
రెండవ అరుపుతోనే ఆనందంగా
జన్మనిచ్చిన తల్లి అరచేతుల్లో గూడు కట్టుకుంటుంది.


శాంతి కవచంలా మారి చిరునవ్వుల మొగ్గలా వికసిస్తుంది
ఏ కాలానికి రంగులతో పనిలేదన్నట్లుగా
మహిళ ధైర్యానికి ఆయుధాలతో పనిలేదు..
బయటి దృశ్యానికీ లోపలి దు:ఖానికి మధ్య
మనోరేఖలన్నీ చెదిరిపోతూ నామమాత్రపు చిత్రమౌతుంది.

Preview download free pdf of this Telugu book is available at Tadisi Muddayina Kalam