• Praja Sahiti June 2012
  • Ebook Hide Help
    ₹ 60
    60
    0% discount

    Home delivery

    • fb
    • Share on Google+
    • Pin it!
  • ప్రజాసాహితి జూన్ 2012

    Praja Sahiti June 2012

    Author:

    Publisher: Jana Sahiti

    Pages: 52
    Language: Telugu
    Rating
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    Be the first to vote
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    '0/5' From 0 premium votes.
Description

జన సాహితి వారి సాహిత్య సాంస్కృతికోద్యమ మాసపత్రిక ప్రజాసాహితి. జూన్ 2012 సంచిక ఇది. ఈ సంచికలో:
1.సంపాదకీయం: అరవైఏళ్ళ కపటత్వంలో పార్లమెంటరీ ప్రహసనం!!
2. కథ : రిజర్వేషన్ - డా. దొడ్డా శేషుబాబు
3. కథ : నీవు నేర్పిన విద్యయే - హిందీ మూలం: వీణా విజ్, తెలుగు సేత: కొల్లూరి సోమ శంకర్
4 పరిచయ వ్యాసం : 'ఆంధ్రజ్యోతి అల్లూరి' చరిత్రకు పోలీసు వక్రీకరణ - గోపరాజు నారాయణ రావు
5.పరిచయ వ్యాసం : సి.వి. రచన "ఆధునిక కులవ్యవస్థ" పై సమీక్ష - ఏ. ఎన్. నాగేశ్వరరావు
6. పరిచయ వ్యాసం : చిత్తప్రసాద్ - చలసాని ప్రసాదరావు
7. పరిచయ వ్యాసం : ప్రజాకవి గురజాడ 'దేశభక్తి' గీతం: - పి. ఎన్. నాగరాజు
8. పరిచయ వ్యాసం : తెలుగు జాతి ప్రాచీన సంగీత రూపకం బుర్రకథ: - తిరుమల రామచంద్ర
9. సమీక్ష : 'రిగ్గింగ్' నవలలో ఎన్నికల చిత్రం: - వి. ప్రతిమ
10. గజల్ : పునాదులు కదులుతున్నాయ్ : - సి.రా.
11. సంభాషణం : కొన్ని ప్రశ్నలూ - జవాబులూ ...... ప్రజాసాహితి
12. కవితలు - సింగంనేని రవీంద్ర, శ్రీశ్రీ, షేక్ కరీముల్లా, ఎరుకలపూడి గోపీనాథ రావు, సిరికి స్వామినాయుడు, శిఖా ఆకాష్, దేవరాజు మహారాజు
13. పాట : ఎఫ్.డి.ఐ తిమింగలలాలు - మూడగాని మధు
14. వ్యంగ్యం: సంతకం చెయ్యండి మహాప్రభో - డి. ఆర్. ఇంద్ర
15. స్పందన: ఏటపాక యాగం ఏం సాధించింది? - ముత్తేవి రవీంద్రనాథ్
16. స్పందన: మరికొన్ని కరపత్రాలు - హేతువాద ఉద్యమం
17. ధారావాహిక : పాశ్చాత్య సాహిత్య పరిచయం 23 - ' ఒక బ్రిటీషు సోషలిస్టు రచయిత, ముగ్గురు అమెరికన్ కవులు' - అనువాదం: ముక్తవరం పార్థసారథి
18. ధారావాహిక : అనువాద నవల - హిరోషిమా-9 - రచన: రోమన్ కిమ్, అను: కొడవటిగంటి కుటుంబరావు
19. శీర్షిక : సాహిత్య పత్రికల ప్రారంభ సంపాదకీయాలు -28 ' వడిశెల '
20. శీర్షిక: బాల సాహితి : మహాకవి శ్రీశ్రీ అనువాద కథ "గాయకచతుష్టయం"
21. శీర్షిక: బాల సాహితి - మహాకవి శ్రీశ్రీ పై బాలల కవితలు
22. శీర్షిక: మన తెలుగుని రక్షించుకుందాం : తెలుగుభాషా పరిరక్షణ ఉద్యమంలో భాగంగా రూపొందించిన నాటకం 'నేను సైతం'
23. కలగూరగంప: - ప్రముఖ కవి, గేయరచయిత గజానన్ వర్మ మృతి; సంతాపం: సాదత్ హసన్ మాంటో శతజయంతి ముగింపు; కళలూ, సాహిత్యంపై మావో ప్రసంగానికి 70 ఏళ్ళు; సమాచార, ప్రసార మాధ్యమల పతన విలువలు; పశ్చిమబంగ్లా అకాడమీ అధ్యక్ష పదవికి మహాశ్వేతాదేవి రాజీనామా; ముఫ్ఫై ఏళ్ళ క్రితం ప్రజాసాహితి; చైతన్యవాహిని; ఈ పుస్తకాలు అందాయి, ప్రజాసాహిత్ భవని నిథికి విజ్ఞప్తి; "ఒహోహో! స్వాతంత్ర్యదేవీ!" - శ్రీశ్రీ గేయం తొలి ముద్రణ.

Preview download free pdf of this Telugu book is available at Praja Sahiti June 2012