• Telangana Cinema Dasa Disa
  • Ebook Hide Help
    ₹ 30 for 30 days
    ₹ 108
    120
    10% discount
    • fb
    • Share on Google+
    • Pin it!
  • తెలంగాణ సినిమా దశ దిశ

    Telangana Cinema Dasa Disa

    Author:

    Publisher: Prose Poetry Forum

    Pages: 142
    Language: Telugu
    Rating
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    Be the first to vote
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    '0/5' From 0 premium votes.
Description

ప్రత్యేక రాష్టంగా తెలంగాణ ఏర్పాటయి విజయవంతంగా ముందుకు సాగుతున్నది. అనేక విజయాలు వివిధ కోణాలలోంచి ఎన్నో ఆటంకాలూ ఎదురవుతున్నా తెలంగాణా తన దారిలో తాను ముందుకు సాగుతూనే వుంది.

ఈ నేపథ్యంలో భిన్నమయిన అంశాలతో పాటు తెలంగాణ సాంస్కృతిక రంగం వైపు కూడా కృషి జరుగుతున్నది ఇంకా సాగవలసి వుంది. సాంస్కృతిక రంగం అభివృద్ధి చెందకుండా ఏ అభివృద్దీ అసంపూర్ణమే అవుతుంది. అందుకే చైనాలో మావో సాంస్కృతిక విప్లవం అన్నాడు. సంస్కృతిలో కానీ సాంస్కృతిక రంగంలో కానీ తెలంగాణాది విలక్షణమయిన వొరవడి. సాంస్కృతిక రంగంలో మిగతా వాటికంటే సినిమాది ప్రత్యేకమయిన స్థానం. అది అత్యంత ప్రభావవంతమయింది సామాన్య ప్రజల్లో విస్తృతంగా ఆదరణ పొందింది.

అనేక రకాలుగా వినూత్నంగాను విలక్షణంగాను ముందుకు సాగుతున్న తెలంగాణ ప్రభుత్వం తెలంగాణ సినిమా దశ-దిశ ను మార్చాల్సిన అవసరం వుంది. తెలంగాణాలో బంగారు సినిమా రూపొంద డానికి తక్షణమే నడుం బిగించాల్సిన తరుణం ఆసన్నమయింది.

Preview download free pdf of this Telugu book is available at Telangana Cinema Dasa Disa