• Jeevana Kalam
  • Ebook Hide Help
    ₹ 30 for 30 days
    ₹ 145.80
    162
    10% discount
    • fb
    • Share on Google+
    • Pin it!
  • జీవన కాలమ్

    Jeevana Kalam

    Publisher: S.R. Book Links

    Pages: 243
    Language: Telugu
    Rating
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    Be the first to vote
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    '0/5' From 0 premium votes.
Description


ఆయన నటనలో సహజత్వం ఉంటుంది,
మాటలో భావ పరిపుష్టతతో కూడిన గాంభీర్యం ఉంటుంది,
రచనలో అనుకున్నదానిని-అనుభవసారాన్ని సరళంగా సూటిగా చెప్పే అసాధారణ శైలి ఉంటుంది.
ఆయన సినిమాల్లో ధరించిన పాత్రలు, రచనల్లో సృష్టించిన పాత్రలూ అన్నీ వైవిధ్యమైనవే! నటన, ఉపన్యాసం, రచన ఇలా ఇన్ని కలగలిసిన ఆ గొప్పతనం పేరు..గొల్లపూడి మారుతీరావు.
50 ఏళ్ల క్రితమే మొదలైన ఆయన సాహితీ సేద్యం ఇప్పటికీ నాణ్యమైన, ఉపయోగకరమైన రచనల పంటను పండిస్తూనే ఉంది. అలా వచ్చిన ఎన్నో ఉత్తమ స్థాయి రచనల్లో...ఈ 'జీవన కాలమ్' సరికొత్తది.
ఇందులో ఉన్న వ్యాసాలన్నీ ఇటీవల సాక్షి మొదలగు పత్రికలలో ప్రచురితమైనవే!
'మాల్యా-ఆమ్యామ్యా' దగ్గర నుండి 'ట్రంప్ టెంపరితనం' వరకూ, మోడీ, రాహుల్ గాంధీ, శశికళ వంటి నాయకుల నుండి ఉస్సేన్ బోల్ట్, మహ్మదాలీ వంటి క్రీడా దిగ్గజాల వరకూ ఇందులో వ్యాసాలున్నాయి.
ఎన్నో సంఘటనలు, మరెన్నో అనుభవాలు, ఎందరెందరో వ్యక్తులు, ఇలా 240 పేజీల నిండా ఉన్న విషయాలు చదువుతుంటే...మారుతీరావు గారు మనముందే కూర్చొని సంభాషిస్తున్నట్టుగా ఉంటుంది.

గమనిక: " జీవన కాలమ్ " ఈబుక్ సైజు 23.4mb

Preview download free pdf of this Telugu book is available at Jeevana Kalam