• Eppudeppudu
  • Ebook Hide Help
    ₹ 30 for 30 days
    ₹ 60
    60
    0% discount
    • fb
    • Share on Google+
    • Pin it!
  • ఎప్పుడెప్పుడు..?

    Eppudeppudu

    Pages: 70
    Language: Telugu
    Rating
    5 Star Rating: Recommended
    5 Star Rating: Recommended
    5 Star Rating: Recommended
    5 Star Rating: Recommended
    5 Star Rating: Recommended
    '5/5' From 10 votes.
    5 Star Rating: Recommended
    5 Star Rating: Recommended
    5 Star Rating: Recommended
    5 Star Rating: Recommended
    5 Star Rating: Recommended
    '5/5' From 8 premium votes.
Description

"మనమధ్య ఎటువంటి అపోహలు అపార్థాలు రాకూడదు...మనమధ్య గొడవలు ఉండకూడదు. అలకలు అహాలు మనిద్దరిని వేరు చేయకూడదు.. అసలు మనం పోట్లాడుకోకూడదు. "చిన్న పిల్లలా అంది అతని పెదవుల మీద చూపుడువేలితో సంతకంచేస్తూ..
"చిత్తం"అన్నాడు చిన్నగా నవ్వి నిహార్.
"అదేంటి తథాస్తు అనాలి కదా... మనం మాట్లాడుతుంటే తథాస్తు దేవతలు తథాస్తు అంటారట? అమాయకంగా చెప్పింది నిశ్చల.
"తథాస్తు దేవతలు ఎప్పుడు పడితే అప్పుడు ఆకాశంలో జర్నీ చేయరు.. తెల్లవారు ఝామున శ్రీవేంకటేశ్వరుడిని దర్శించుకోవడానికి వస్తూ ఉంటారట.. ఆ టైం లో మనం మాట్లాడుకునే మంచిమాటలు మెచ్చి తథాస్తు అంటారుట... అన్నాడు.

Preview download free pdf of this Telugu book is available at Eppudeppudu
Comment(s) ...

please upload " konguchatu prema ' e-book

Beautiful Novel చాలాకాలం తరువాత యద్దనపూడి స్టైల్ నవల చదివినట్టుంది.

ఎప్పుడెప్పుడు " ఎప్పుడెప్పుడు చదవాలా...? " అన్నంత బావుంది. మీ నార్త్ అవెన్యూ కూడా చదివా...రెండు నవలలు ఒకదానికి ఒకటి పోలిక లేకుండా విభిన్నంగా వున్నాయి.