• Prapancham Oka Nirantara Bhogayatra
  • Ebook Hide Help
    ₹ 104
    115
    9.57% discount
    • fb
    • Share on Google+
    • Pin it!
  • ప్రపంచం ఒక నిరంతర "భోగయాత్ర!!"

    Prapancham Oka Nirantara Bhogayatra

    Pages: 111
    Language: Telugu
    Rating
    5 Star Rating: Recommended
    5 Star Rating: Recommended
    5 Star Rating: Recommended
    5 Star Rating: Recommended
    5 Star Rating: Recommended
    '5/5' From 1 votes.
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    '0/5' From 0 premium votes.
Description

ఇవి కథలో, కబుర్లో, వూహాగానాలో కావు. నాకు వచ్చిన సందేహాలకి నేను చెప్పుకున్న జవాబులు. అయితే చొప్పదంటు ప్రశ్నలకి కప్పదాటు జవాబులు అన్నట్టు కాక అందరికీ వస్తున్నవే నాకూ వచ్చాయి - "రాజు లంతా ఒక రకంగానే వుంటారా? నిజామునీ కృష్ణదేవరాయల్నీ ఒకే గాటన కట్టెయ్యొచ్చా?", "దేవుడు లేడన్న గౌతమబుధ్ధుడు విష్ణుదేవుడి అవతారం ఎప్పుడయ్యాడు?", "రిజర్వేషన్లు ఎవడు గట్టిగా అడిగితే వాడికల్లా ఇచ్చెయ్యటమేనా?" లాంటివి! నాకు వచ్చిన సందేహాలకి నేను పరిశోధించి తెలుసుకున్న విషయాలని నాకు అర్ధమయ్యేటట్టు చెప్పుకున్న జవాబులు కొన్ని, తెలిసినవే అయినా మర్చిపోతున్నవాటిని గట్టిగా నొక్కి చెప్పేవి కొన్ని - అన్నింటినీ చదివించే లక్షణం కోసం కవితాత్మక వచనం(Cathartic Prose) ఉపయోగించి రాశాను.

- హరిబాబు సూరానేని

Preview download free pdf of this Telugu book is available at Prapancham Oka Nirantara Bhogayatra