• Cyber Nipunulu Yoga
  • Ebook Hide Help
    ₹ 60 for 30 days
    ₹ 240
    300
    20% discount
    • fb
    • Share on Google+
    • Pin it!
  • సైబర్ నిపుణులు - యోగ

    Cyber Nipunulu Yoga

    Pages: 220
    Language: Telugu
    Rating
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    Be the first to vote
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    '0/5' From 0 premium votes.
Description

నేడు కంప్యూటర్ & నెట్ మన నిత్యజీవితంలో అవసరంగా మారాయి. ఇవి లేనిదే నేడు ఒక రోజు గడవదు. విజ్ఞాన పరిశోధనలు వచ్చేకొలది వీటిలో కూడ అనేక మార్పులు చేర్పులు చోటు చేసుకొంటున్నాయి. ఇది ఇన్‌ఫర్‌మేషన్ టెక్నాలజి- కంప్యూటర్ / సైబర్ యుగం. ప్రపంచ చరిత్రలో ఇది విప్లవానికి ఐదవ మెట్టు ఈ మెట్టు యువతరం ఎక్కక తప్పదు. ఈ కంప్యూటర్, నెట్‌లు ఎక్కువగా వినియోగించే వారిని ఐ.టి.ప్రొఫెషనల్స్ అంటారు. ఈ కంప్యూటర్ వృత్తి నిపుణులు సంఖ్య రోజురోజుకు పెరుగుతుంది. అనేక దేశాలలో మన ఐ.టి.నిపుణులు అనేక సేవలు అందిస్తున్నారు.

ఇక నాణెమునకు రెండోవైపు చూస్తే, ఈ సాఫ్ట్‌వేర్ వృత్తి నిపుణులు అనేక ఆరోగ్య సమస్యలకు గురియగుచున్నారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ ఈ తీవ్రతను గుర్తించి ఈ నిగూఢ నిశ్శబ్ద ఉప్పెనను హెల్త్ హజర్డ్స్ (Health Hazards) గా పేర్కొంది. మనిషికి, యంత్రానికి, పరిసర ప్రాంతాల పనిముట్లు, దృష్టిలో ఉంచుకొని వీటి అన్నింటిని మనిషికి అనుకూలంగా మలిచే శాస్త్రం ఎర్గోనామిక్స్ అంటారు. ఈ శాస్త్రవేత్తను ఎర్గోనమిస్ట్ (Ergonomist) అని అంటారు.

మన దేశంలో పుట్టిన యోగ శాస్త్రంలో కూడ నేటి కంప్యూటర్ రిస్క్స్‌కు కొన్ని రెమిడీస్ ఉన్నాయి. కంప్యూటరిస్ట్స్‌కు వచ్చే ఆరోగ్య సమస్యలు - వాటి యోగ చికిత్సలు ఈ గ్రంథంలో వివరించబడ్డాయి.

"చికిత్స కంటె నిరోధం ప్రధానం" అన్నట్లు ఈ కంప్యూటర్ వృత్తి తెచ్చే ఆరోగ్య సమస్యలను ముందుగా తెలుసుకోవడం అవసరం. తద్వారా మందులు తగ్గించవచ్చును. యోగ సహజ పద్దతులలో చికిత్స కనుక డ్రగ్‌లెస్ థెరపీ కాక, అధిక మందులవల్ల వచ్చే చెడు ఫలితాలను నిరోధించవచ్చును. ఇది ప్రత్యామ్నాయవైద్యంగా ప్రపంచ వ్యాప్తంగా గుర్తించ బడినది. యోగలో గల హోలిస్టిక్ ఏస్పెక్ట్స్ (Holistic Aspects) ఈ గ్రంథంలో చర్చించబడ్డాయి.

Preview download free pdf of this Telugu book is available at Cyber Nipunulu Yoga