• Sambhaashana
  • Ebook Hide Help
    ₹ 30 for 30 days
    ₹ 162
    180
    10% discount
    • fb
    • Share on Google+
    • Pin it!
  • సంభాషణ

    Sambhaashana

    Author:

    Publisher: Perspectives

    Pages: 152
    Language: Telugu
    Rating
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    Be the first to vote
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    '0/5' From 0 premium votes.
Description

ఒక స్వాప్నికుడి సంభాషణలో ఏమున్నాయో ఎలా చెప్పడం? కాలంలో కరిగిపోతున్న మనిషిని పట్టుకోవడానికి ఒక భావుకుడూ విమర్శకుడూ కలిసి తీస్తున పరుగు నుంచి ఎన్ని పదచిత్రాలని ఒడిసి పట్టుకోగలం?

కలల దారులు... నిజాలు నమ్మకాలు... ఆశలు అద్భుతాలు... నిరసనలు ధిక్కారాలు... ఈ రచనల టాగ్ వర్డ్స్. వాటి చుట్టూ కట్టిన ఈ సంభాషణా సౌధంలో కావల్సినన్ని కవిత్వపాదాలు, గొంతు చించుకోగలినన్ని నినాదాలు, కంఠతా పెట్టగలిగలిగినన్ని సుభాషితాలు, కళ్ళు చూడగలిగినన్ని కాంతి స్తంభాలు కనపడతాయి. అందుకే ఆగివెళ్ళండి. వీలైనన్ని మజిలీలు చేయండి. పైనున్న నగిషీలతో పాటు కాళ్ల కింద నేలను కూడా చూస్తూ సాగండి. సన్నటి దారేదో కనిపిస్తుంది. కనిపించకపోతే, కనిపించేదాక వెతకండి. అది తప్పకుండా మిమ్మల్ని మనిషి దగ్గరికి తీసుకువెడుతుంది. ఆదమరచిన క్షణాలలో మీరు పోగొట్టుకున్న మీ లోపలి మనిషి దగ్గరికి తీసుకెళుతుంది.

మనిషి అంతరంగానికి మించిన రణస్థలి ఏదీ లేదు ఇవ్వాళ. అక్కడ నిలబడి ఇరుపక్షాలతోనూ మాట్లాడడమే సంభాషణకు కొత్త అర్థం. ఆ సాహసం చేసినందువల్లే ఈ అక్షరాలు, ఆలోచనల పట్ల మనకు ఇంత మోహం.

- వేమన వసంతలక్ష్మి

Preview download free pdf of this Telugu book is available at Sambhaashana