• Marxist Tatwasastram
  • Ebook Hide Help
    ₹ 252
    280
    10% discount
    • fb
    • Share on Google+
    • Pin it!
  • మార్క్సిస్టు తత్వశాస్త్రం

    Marxist Tatwasastram

    Author:

    Pages: 332
    Language: Telugu
    Rating
    1 Star Rating: Recommended
    1 Star Rating: Recommended
    1 Star Rating: Recommended
    1 Star Rating: Recommended
    1 Star Rating: Recommended
    '1/5' From 1 votes.
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    '0/5' From 0 premium votes.
Description

ఈ ఆధునిక కాలంలో సమాజం, అందులోని మన జీవితమూ రానురాను మరింత సంక్లిష్టం, సంక్షోభ భరితం అవుతున్నాయి. వాటినర్థం చేసుకోవడానికి మార్మ్సిజం మంచి సాధనం. నిజానికి మరో ప్రత్యామ్నాయం లేదు. మార్మ్సిజన్ని అభ్యసించడానికి ఈ పుస్తకం మంచి తొలి అడుగు.

మార్మ్సిజాన్ని అభ్యసించాలనుకొనేవారు దాని జటిలతకు భయపడి ఆ ప్రయత్నాలను వాయిదా వేస్తుంటారు. మార్మ్సిజాన్ని జనరంజకంగాను, నుబోధకంగానూ చెప్పగలిగినవారు అతికొద్దిమంది. వారిలో ప్రపంచ వ్యాపితంగా గుర్తింపునొందినవారు మారిన్ కారన్ ఫోర్త్, వి.జి. అఫనాసియేవ్‌లు. ముఖ్యంగా అఫనాసియేవ్ కారన్ ఫోర్త్ కంటే ఎక్కువ ప్రజాదరణ పొందారు. అందుకే ఈ ‘మార్మ్సిస్టు తత్వశాస్త్రం’ ఇంగ్లీషులో ఆరుసార్లు ప్రచురింపబడింది. 1970, 80లలో ఈ గ్రంథం తెలుగు ప్రజల విశేషాభిమానాన్ని చూరగొంది.

ఈ గ్రంథంలో గతితార్కిక భౌతికవాదం, చారిత్రక భౌతిక వాదాలను వీలయినంత సులభంగా అర్థమయ్యేలా వివరించారు రచయిత. అంతే సులభ శైలిలో అనువదించారు ముగ్గురు మహా పండితులు. చదివి చూడండి మీకే తెలుస్తుంది.

Preview download free pdf of this Telugu book is available at Marxist Tatwasastram