• Amani Padave
  • Ebook Hide Help
    ₹ 60 for 30 days
    ₹ 270
    300
    10% discount
    • fb
    • Share on Google+
    • Pin it!
  • ఆమనీ పాడవే

    Amani Padave

    Publisher: Vatsav Publications

    Pages: 570
    Language: Telugu
    Rating
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    Be the first to vote
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    '0/5' From 0 premium votes.
Description

ఆధునిక తెలుగు చలనచిత్ర సంగీత చరిత్రలో పద్మభూషణ్ డా. ఇళయరాజా ఒక ఉత్తుంగతరంగం. సంప్రదాయ సంగీతానికి పాశ్చాత్య సంగీతపు సొబగులద్ది, లయబద్ధమైన, వేగవంతమైన బాణీలతో కొత్త ఒరవడికి శ్రీకారం చుట్టిన ఇళయరాజా తెలుగులో సంగీత దర్శకత్వం వహించిన చిత్రాలు రాశిలో తక్కువే అయినా వాసిలో ఆణిముత్యాలు.

సంగీత దిగ్గజం ఇసైజ్ఞాని ఇళయరాజా అద్భుత పాటల సంకలనం "ఆమనీ పాడవే". ఈ సంకలనంలో పాటలు సింగర్-ఫ్రెండ్లీగా, రికార్డులలో వున్నట్టుగానే, యథాతథంగా వుంటాయి. మీకు నచ్చుతాయి కూడా!

ఈ పుస్తకంలో పొందుపరచిన 300 పాటల్లో దాదాపు 235 పాటల్ని డా. బాలుగారే ఆలపించారు. ఎందుకంటే వారిద్దరి సాంగత్యంలో వచ్చినన్ని పాటలు మరెక్కడా రాలేదు.

- ఆచారం షణ్ముఖాచారి

గమనిక: " ఆమనీ పాడవే " ఈబుక్ సైజు 7.5mb

Preview download free pdf of this Telugu book is available at Amani Padave