• Gudilo Puvvu
  • Ebook Hide Help
    ₹ 30 for 30 days
    ₹ 60
    100
    40% discount
    • fb
    • Share on Google+
    • Pin it!
  • గుడిలో పువ్వు

    Gudilo Puvvu

    Pages: 135
    Language: Telugu
    Rating
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    Be the first to vote
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    '0/5' From 0 premium votes.
Description

జీడిగుంట రామచంద్రమూర్తి- కథారచనలో సిద్ధహస్తుడు... చక్కని శైలిలో హృదయస్పందనతో ఉత్తమ కథలు రచించారాయన. సౌందర్యం, సందేశం కలిగివుండే కథలు ఆయనవి!

- డా. సి. నారాయణ రెడ్డి

కథను ‘తూటా’ లాగా తయారుచేసి పేల్చటంలోని నేవళం- రామచంద్రమూర్తికి బాగా తెలుసు. ఆత్మవంచన, పరవంచన- జీవితంలోకి చొచ్చుకువచ్చి వాస్తవాన్ని పక్కపక్కలకు బలంగా తోసివేయటాన్ని ఓ సిద్ధాంతంగా కాకుండా ఒక సన్నివేశంగా ఆయన కథల్లో గుర్తిస్తాం! ‘విషయం’లోని క్లిష్టతను తొలగించి - చెప్పవలసినదంతా కథలుగా, కబుర్లుగా కమ్మగా చెప్పటాన్ని రామచంద్రమూర్తి సొంతం చేసుకున్నాడు.

- డా. రావూరి భరద్వాజ

Preview download free pdf of this Telugu book is available at Gudilo Puvvu