• Veekshanam Sahiti Mitrula Rachana Sankalanam 2017 - free
  • A small request. Just a few seconds. Click any button here to share your Telugu eBook store Kinige.com with your friends & family. Thank you.
    • fb
    • Share on Google+
    • Pin it!
    Ebook Hide Help
  • వీక్షణం - సాహితీ మిత్రుల రచనా సంకలనం - 2017 (free)

    Veekshanam Sahiti Mitrula Rachana Sankalanam 2017 - free

    Author:

    Pages: 53
    Language: Telugu
    Rating
    5 Star Rating: Recommended
    5 Star Rating: Recommended
    5 Star Rating: Recommended
    5 Star Rating: Recommended
    5 Star Rating: Recommended
    '5/5' From 1 votes.
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    '0/5' From 0 premium votes.
Description

వీక్షణం సాహితీ గవాక్షం- సాహితీ మిత్రుల రచనా సంకలనం-2017

"వీక్షణం -సాహితీ గవాక్షం" గత అయిదేళ్లు గా కాలిఫోర్నియా బే- ఏరియాలో నెల నెలా సాహితీ సమావేశాలు నిర్వహిస్తున్నది. వీక్షణం పంచమ వార్షికోత్సవంలో గత అయిదేళ్ల నించి జరిగిన సమావేశాల సమాహారంగా రూపుదిద్దుకున్న పుస్తకం డా|| కె.గీత, కిరణ్ ప్రభ లఆధ్వర్యాన"వీక్షణం సాహితీ గవాక్షం- అయిదేళ్ల సమావేశాలు-ఎన్నెన్నో మధుర క్షణాలు". ఇందులో ప్రతి నెలా క్రమం తప్పకుండా జరిగిన సమావేశాల వివరాలు, ఫొటోలతో సహా లభ్యమవుతాయి.

కథలు

1. ప్రళయం --- అనిల్ ఎస్. రాయల్
2. ఎమిలీ --- వేమూరి వేంకటేశ్వరరావు
3. తెగని బంధం --- షర్మిల

కవితలు

1. వీక్షణం --- నాగ సాయిబాబా గొల్లకోట
2. ఎడారి --- ఇంగువ శశి
3. మా ఊరు --- కె. వరలక్ష్మి
4. ఎప్పటి లాగే ఈ రోజు --- నాగరాజు రమస్వామి
5. విస్మృతి వృక్షం --- డా. కె. గీత
6. నదిని వేళ్లాడే సముద్రం --- డా. కె. గీత
7. నీమయ మాయ --- శారద కాశీవఝల
8. ప్రశ్నోపనిషత్ --- డా. అన్నే లెనిన్
9. మహత్సన్నివేశం --- అపర్ణ మునుకుట్ల గునుపూడి
10. అతను - ఆమె --- ఆచార్య గంగిశెట్టి లక్ష్మీనారాయణ

వ్యాసాలు

1. పదకవితల లక్షణాలు --- రావు తల్లాప్రగడ