• Sankara
  • Ebook Hide Help
    ₹ 50
    50
    0% discount
    • fb
    • Share on Google+
    • Pin it!
  • శంకరా!

    Sankara

    Pages: 44
    Language: Telugu
    Rating
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    Be the first to vote
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    '0/5' From 0 premium votes.
Description


ఐశ్వర్యంబులవెన్ని పుట్టినను క్షీరాబ్ధిన్ మథించంగ శ్రీ
విశ్వాసమ్మది సర్వమంగళ మదిన్ వేరీతులన్ వెల్గ యా
ఐశ్వర్యంబులు వీడి లోకహితమై హాలాహలంబున్ గొనన్
విశ్వంబున్ కరుణామృతంబిడగ నీవే దిక్యువౌ శంకరా!

*****


విననీ వీనులు నీ స్తుతుల్, కనులు నిన్ వీక్షించనీ. జిహ్వయం
దున నామమ్మది నీది నిత్యమననీ, తోడై కరంబుల్ సతం
బు నమస్కారమొనర్చనీ, హృది నినున్ పూజింపనీ, నీకు నా
తనువెల్లన్ వసియింప గర్భగృహమై తశ్కొత్తనీ.. శంకరా!

*****


గృహమా మోక్షపు పుట్టినిల్లు ప్రియమౌ శ్రీభక్తులౌ బాంధవుల్
సహనాధీశ్వరి చేతివంట తినగా సంసిద్ధమౌ జ్ఞానముల్
మహితానందము గంగయై పొరలగా మౌనంబునన్ కాశికా
విహితక్షేత్రమునన్ శివోహమననీ విశ్వేశ్వరా! శంకరా!

Preview download free pdf of this Telugu book is available at Sankara