• Sri Durga Saptasati Chandi Homa Vidhanamu
  • Ebook Hide Help
    ₹ 480
    480
    0% discount
    • fb
    • Share on Google+
    • Pin it!
  • శ్రీ దుర్గా సప్తశతీ (చండీ) హోమ విధానము

    Sri Durga Saptasati Chandi Homa Vidhanamu

    Publisher: Shri Veda Bharathi

    Pages: 524
    Language: Telugu
    Rating
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    Be the first to vote
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    '0/5' From 0 premium votes.
Description

ఈ "సప్తశతీ గ్రంథం యొక్క వివరాలు" తెలుసుకొందామని చాలామంది ఉవ్విళ్ళూరుతూ ఉంటారు. ఆ వివరాలు ఇట్లా ఉన్నాయి -
ఈ గ్రంథంలో అసలు ఉన్నవి 587 శ్లోకాలు. వీటిని కొన్నిచోట్ల స్వతంత్రమైన వాక్యాలుగా విభజించడం జరిగింది. వీటితోబాటు, కథా సంభాషణలలో, రాజోవాచ వైశ్యఉవాచ, ఋషిరువాచ మొదలైన ఉవాచ వాక్యాలను కలిపి, మొత్తం 700 వాక్యాల గ్రంథంగా చెయ్యడం జరిగింది. అందుచేతనే సప్తశతి అనే పేరు వచ్చింది. దీనిని 13 అధ్యాయాలుగా విభజించడం జరిగింది. ప్రథమచరిత్ర అనే పేరుతో ఒక అధ్యాయాన్ని, మధ్యమ చరిత్ర అనే పేరుతో 3 అధ్యాయాలు, ఉత్తమ చరిత్ర అనే పేరుతో 9 అధ్యాయాలను ఏర్పాటు చెయ్యడం జరిగింది.

Preview download free pdf of this Telugu book is available at Sri Durga Saptasati Chandi Homa Vidhanamu
Comment(s) ...

I have paid 480 Rupees through online net banking but no download of Durga Saptha shathi Homa vidhanam is seen in my downloads not available anything but my amount was debted