• Manishi Devudayyadu Kani
  • Ebook Hide Help
    ₹ 30 for 30 days
    ₹ 72
    120
    40% discount
    • fb
    • Share on Google+
    • Pin it!
  • మనిషి దేవుడయ్యాడు... కానీ...?

    Manishi Devudayyadu Kani

    Author:

    Pages: 123
    Language: Telugu
    Rating
    5 Star Rating: Recommended
    5 Star Rating: Recommended
    5 Star Rating: Recommended
    5 Star Rating: Recommended
    5 Star Rating: Recommended
    '5/5' From 2 votes.
    5 Star Rating: Recommended
    5 Star Rating: Recommended
    5 Star Rating: Recommended
    5 Star Rating: Recommended
    5 Star Rating: Recommended
    '5/5' From 2 premium votes.
Description

కంచిలో కూడా కనిపించని కథలు మీ ప్రపంచంలో ఒక భాగమైతే...అక్షరాల ప్రపంచంలో మిమ్మల్ని పాత్రలు పలకరిస్తే....కొత్త కథలు మీకు చెబుతుంటే...ఆహ్లాదం..ఆలోచన..విస్మయం ...మిమ్మల్ని చుట్టుముడితే...మీ మనసును కాసేపు కథా ప్రపంచంలోకి ఆహ్వానించండి.
*జీవితంలో అంచెలంచెలుగా ఎదిగినా అతనిలో అసంతృప్తి...చివరికి మనిషి దేవుడు కావాలనుకున్నాడు.తపస్సు చేసాడు..మనిషి దేవుడయ్యాడు..దేవుడయ్యాక మనిషికి తెలిసిన ఆ దేవ రహస్యం ఏమిటి?
*వృద్ధులైన ఆ తల్లిదండ్రులు తమ వృద్ధాప్యాన్ని పిల్లలకు,పిల్లల యవ్వనాన్ని తమకు ఇవ్వమని దేవుడిని కోరుకున్నారు...ఆ వింత కోరిక తో ప్రపంచమే తల్లకృందులైంది.
*నేను చేసిన చివరిహత్య నా త...మ్ము...డి...ని ..ఆ మంగళసూత్రం ఎగ్జిబిట్ గా కోర్ట్ లో వుంది..ఈ అన్నయ్య రక్తప్రక్షాళనతో నా చెల్లెలి పెళ్ళి కానుకగా అందించండి...ప్లీజ్ హేంగ్ మీ
*కోట్లాది సంపద వున్న బాస్ ఓ అనాథ అయిన వృద్ధురాలిని తల్లిగా దత్తత తీసుకున్నాడు.తన స్టాఫ్ కు పరిచయం చేస్తూ అందరూ తమ తల్లులతో వచ్చి తన తల్లి చేతుల మీదుగా నగదు బహుమతి అందుకోవాలని కండిషన్ పెట్టాడు.కపర్థి అద్దెతల్లితో వెళ్ళాడు.బాస్ తల్లి "అతడే (కపర్థి) తన కొడుకని తెలిసినా తెలియనట్టే వుంది...ఎందుకు?
*మీకు ఇల్లు కావాలా?ఆ పక్షులకు గూడు కావాలా?తేల్చుకోమని చెప్పిన కొడుకు మతాలకు ఆ తల్లిదండ్రులు చెప్పిన సమాధానం ఏమిటి?ఆ తల్లిదండ్రుల త్యాగాన్ని చూసిన ఆ పక్షులు ఏం చేసాయి?
*యాభై సంవత్సరాలకు పైబడిన వాళ్ళు "బామ్మా లాలిపాట డాట్ కామ్ "కు కావలెను...పత్రికలో వచ్చిన ఆ ప్రకటన వెనుక వున్న ఆంతర్యం ఏమిటి ?ఇలాంటి డాట్ కామ్ లు ఉంటే...? వాంటెడ్ బామ్మ లాలిపాట డాట్ కామ్
*నగరంలో సంచలనం..మనుష్యుల నుంచి భరించలేను దుర్గంధం....అదీ కొందరిలోనే..ఎవరా కొందరు?ఎందుకా దుర్గంధం?
*మరణం సరిహద్దుల్లో వున్న మాధవరావు రాసిన వీలునామా..ఏమిటి?
* నెంబర్ వన్ గా వున్న ఆ హీరోయిన్ డిప్రెషన్ లోకి వెళ్ళింది...పిచ్చాసుపత్రిలో చేరింది.
*జ్ఞానగోపాలానికి నిజమైన జ్ఞానం వచ్చిందా?గోచీనందస్వామి కథకంచికి వెళ్లిందా? జ్ఞానం
*డాక్టర్స్ నా మొహంమీదికి తెల్లగుడ్డను తీసుకువస్తున్నారు...నా ఆఖరిజ్ఞాపకం వినండి మిత్రులారా? ఆఖరి జ్ఞాపకం (స్వాతి మంత్లీ)
*అందుకే నా యాభయ్యేళ్ళ కోరికను తీర్చుకుని,నా పిల్లలు మనవలు ఏమన్నా.ఏమనుకున్నా ఐ డోంట్ కేర్....
మీ మనసును హత్తుకుని మీకు దగ్గరయ్యే పాత్రలు ...మీలో నిలిచిపోయే సంఘటనలు...మీతో ముచ్చటిస్తాయి...మీ అనుభూతులకు దగ్గరవుతాయి..
ప్రముఖరచయిత విజయార్కె ప్రముఖ పత్రికల్లో రాసిన విభిన్న వైవిధ్యమైన కథలు...వీటి మీద మీ స్పందన కూడా తెలియజేయవచ్చు.

Preview download free pdf of this Telugu book is available at Manishi Devudayyadu Kani
Comment(s) ...

ఇవి కథలు మాత్రమే కాదు..మనసుతడిని స్పృశించి , మానవ సంబంధాలను ప్రశ్నించే జీవితాలు.
*జీవితంలో అంచెలంచెలుగా ఎదిగినా అతనిలో అసంతృప్తి...చివరికి మనిషి దేవుడు కావాలనుకున్నాడు.తపస్సు చేసాడు..మనిషి దేవుడయ్యాడు..దేవుడయ్యాక మనిషికి తెలిసిన ఆ దేవ రహస్యం ఏమిటి?
*వృద్ధులైన ఆ తల్లిదండ్రులు తమ వృద్ధాప్యాన్ని పిల్లలకు,పిల్లల యవ్వనాన్ని తమకు ఇవ్వమని దేవుడిని కోరుకున్నారు...ఆ వింత కోరిక తో ప్రపంచమే తల్లకృందులైంది.
*నేను చేసిన చివరిహత్య నా త...మ్ము...డి...ని ..ఆ మంగళసూత్రం ఎగ్జిబిట్ గా కోర్ట్ లో వుంది..ఈ అన్నయ్య రక్తప్రక్షాళనతో నా చెల్లెలి పెళ్ళి కానుకగా అందించండి...ప్లీజ్ హేంగ్ మీ
*కోట్లాది సంపద వున్న బాస్ ఓ అనాథ అయిన వృద్ధురాలిని తల్లిగా దత్తత తీసుకున్నాడు.తన స్టాఫ్ కు పరిచయం చేస్తూ అందరూ తమ తల్లులతో వచ్చి తన తల్లి చేతుల మీదుగా నగదు బహుమతి అందుకోవాలని కండిషన్ పెట్టాడు.కపర్థి అద్దెతల్లితో వెళ్ళాడు.బాస్
తల్లి "అతడే (కపర్థి) తన కొడుకని తెలిసినా తెలియనట్టే వుంది...ఎందుకు?
ఇలాంటి ఆణిముత్యాల లాంటి కథలు ఎన్నో...