• Microsoft Office 2016
  • Ebook Hide Help
    ₹ 30 for 30 days
    ₹ 135
    150
    10% discount
    • fb
    • Share on Google+
    • Pin it!
  • మైక్రోసాఫ్ట్ ఆఫీస్ 2016

    Microsoft Office 2016

    Author:

    Pages: 505
    Language: Telugu, English
    Rating
    4 Star Rating: Recommended
    4 Star Rating: Recommended
    4 Star Rating: Recommended
    4 Star Rating: Recommended
    4 Star Rating: Recommended
    '4/5' From 1 votes.
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    '0/5' From 0 premium votes.
Description

క్రొత్తగా మైక్రోసాఫ్ట్ ఆఫీస్ గురించి నేర్చుకుంటున్న లేదా నేర్చుకోబోతున్నవారికి, స్కూల్ స్టూడెంట్స్ కి మరియు తామంతట తాము స్వయంగా ఇంట్రెస్ట్ కొద్దీ ఎం ఎస్ ఆఫీస్ లోని వర్డ్, ఎక్సెల్ మరియు పవర్ పాయింట్ ని నేర్చుకోవాలనుకునే వారి కోసం ఈ పుస్తకం ఒక మంచి స్టార్టర్ (ముందడుగు) అని చెప్పవచ్చు. ఈ పుస్తకం లోని పాఠాలను స్టెప్ బై స్టెప్ విజువల్ పిక్చర్స్ తో సహా వివరించిన కారణంగా ఇందులోని పాఠాలను మీరు అత్యంత సులభంగా అర్ధం చేసుకుంటూ మరియు అతి తక్కువ సమయంలో వాటిని మీరు చాలా ఈజీగా నేర్చుకోవచ్చు.

వర్డ్, ఎక్సెల్ మరియు పవర్ పాయింట్ యొక్క బేసిక్స్ అన్నింటిని కవర్ చేస్తూ ఈ పుస్తకాన్ని తెలుగు లో వ్రాయడం జరిగింది. కావున, క్రొత్తగా ఎం ఎస్ ఆఫీస్ గురించి మన తెలుగు భాష లో నేర్చుకోవాలనుకునే వారికి ఈ పుస్తకం లోని పాఠాలు చాలా బాగా ఉపయోగకరంగా ఉంటాయి. సో, ఈ పుస్తకం ద్వారా వర్డ్, ఎక్సెల్ మరియు పవర్ పాయింట్ యొక్క నాలెడ్జ్ ని మీరు మరింత బాగా పెంపొందించుకోండి. అల్ ది బెస్ట్. :)

గమనిక: "మైక్రోసాఫ్ట్ ఆఫీస్ 2016" ఈబుక్ సైజు 37.4mb

Preview download free pdf of this Telugu, English book is available at Microsoft Office 2016