• Ammamma - free
  • A small request. Just a few seconds. Click any button here to share your Telugu eBook store Kinige.com with your friends & family. Thank you.
    • fb
    • Share on Google+
    • Pin it!
    Ebook Hide Help
  • అమ్మమ్మ (free)

    Ammamma - free

    Publisher: J.V.Publishers

    Pages: 87
    Language: Telugu
    Rating
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    Be the first to vote
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    '0/5' From 0 premium votes.
Description

ప్రతి వ్యక్తి తన జీవితంలో అమ్మ అనే పదాన్ని ఎన్నిసార్లు అంటాడో, అనుకుంటాడో, వింటాడో, చదువుతాడో తెలియదు కానీ, నావరకు దాదాపు ప్రతిసారి అమ్మతోపాటు స్ఫురించేది అమ్మమ్మ. అర్థం చేసుకోలేని ఆ ప్రత్యేకత అమ్మమ్మ దగ్గర ఏముందో! అందరు అమ్మమ్మలు అలానే ఉంటారా లేక మా అమ్మమ్మే అలా ప్రత్యేకమా?

ఎన్నో శిశిరాలని దాటుకుంటూ వచ్చిన వసంతంలా, మరెన్నో చీకట్లు చీల్చుకుంటూ, వెలుగులు వెదజల్లుతున్న విహంగంలా, కల్మషంలేని అమ్మమ్మ చిరునవ్వు ఓ నమ్మకాన్ని ఎప్పుడూ వెలిగించేది. అమ్మమ్మ లేదనుకుంటేనే, ఆనందంగా మొదలైన బాల్యం అకస్మాత్తుగా ఆవిరయ్యిందని అనిపిస్తుంది.

- కొండముది సాయికిరణ్ కుమార్