• Vijayam Meede
  • Ebook Hide Help
    ₹ 60 for 30 days
    ₹ 179
    199
    10.05% discount
    • fb
    • Share on Google+
    • Pin it!
  • విజయం మీదే...!

    Vijayam Meede

    Pages: 149
    Language: Telugu
    Rating
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    Be the first to vote
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    '0/5' From 0 premium votes.
Description

మనం ఎలాంటి కోరికలు ఆశలు ఆశయాలు లక్ష్యాలు లేఉండా బ్రతికేద్దామా?సృష్టిలో మనకు తప్ప లక్ష్యాలు వున్న ప్రాణి..ఎవరున్నారు?
మీలో వుండే బర్నింగ్ డిజైర్ ఏమిటి?దానికి మీరు చేసే కృషి....
ఈ ప్రశ్నలకు సమాధానం మీరు చెప్పగలిగితే విజయం సాధించినట్టే...?
ఒక గొప్ప రన్నర్ కావాలంటే నిరంతరం సాధన చేయాలి.పరుగు పందెంలో మీరే ముందు ఉండాలంటే దానికి కావలిసిన వాతావరణాన్ని సృష్టించుకోవాలి.రోజుకు ఎంత దూరం పరుగెత్తాలి..ఎలాంటి వ్యాయామాలు చేయాలి..ఎలాంటి ఆహారం తీసుకోవాలి?ఎన్నిగంటలు శ్రమించాలి..ఇదంతా మైండ్ మ్యాప్ ద్వారా సాధ్యం అవుతుంది.
మీలో వున్న బలమైన కోరిక లక్ష్యం ముందు నిర్ధారించుకోండి..ఆ దిశగా ప్రయత్న్చండి.ఒక సినిమాలో చెప్పినట్టు "మడిసన్నాక కూసింత కళాపోసన ఉండాలి" అన్నట్టు...మీలో ఒక లక్ష్యం ఉండాలి.లేకపోతే జీవితంలో విజయం అనే థ్రిల్ ను...మిస్సవుతారు.
*మీరు నవ్వుతూ ఉంటే ఎదుటివాడు ఏడుస్తాడు...అదే మీరు ఏడిస్తే ఎదుటివాడు నవ్వుతాడు...ఇది లోకసహజమే కానీ లోకహితం కాదు..
*ఇధ్దరూ పాజిటివ్ గా ఆలోచిస్తే...అది ఇద్దరికీ..సమాజానికి మంచిది.
ఈ చిన్న విషయాన్ని విస్మరిస్తే మీకు పెద్ద విజయం మిస్సవుతుంది.
ప్రేమను పంచితే విజయం మీ ముందు తల వంచుతుంది.
*కోపంతో విచక్షణ మాయం..విచక్షణ లేకపోతే అపజయం ఖాయం...కోపమనేది ఒక రోగం లాంటిదే..దానికి సరైన చికిత్స ఆలోచన విచక్షణం.మనం కోపంతో ఒక నిర్ణయం తీసుకుంటే దాని పర్యవ్యసనం ఏమిటి?అని ఆలోచించాలి.
విచక్షణకు మీ వెంటే ఉంచుకోండి..అప్పుడు విచక్షణ పక్కనే విజయం కూడా ఉంటుంది...ఇలాంటి ఎన్నో విషయాలు మీకు తెలిసిన విషయాలు.తెలిసినా మీరు విస్మరించిన విషయాలు మరోసారి గుర్తుకుచేసే ప్రయత్నం.విజయం మీదే అని చెప్పాలన్న ఆకాంక్ష ఈ పుస్తకాన్ని మీకు అందించేలా చేసింది.
ప్రముఖరచయిత విజయార్కె ,వ్యక్తిత్వవికాస నిపుణుడు డాక్టర్ వేణుగోపాల్ రెడ్డి కాంబినేషన్ లో వచ్చిన విజయం మీదే..మీ విజయానికి సాక్షిసంతకం

Preview download free pdf of this Telugu book is available at Vijayam Meede