• Padanisalu
  • Ebook Hide Help
    ₹ 108
    120
    10% discount
    • fb
    • Share on Google+
    • Pin it!
  • 'పద'నిసలు

    Padanisalu

    Publisher: J.V.Publishers

    Pages: 176
    Language: Telugu
    Rating
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    Be the first to vote
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    '0/5' From 0 premium votes.
Description

ఈ పుస్తకంలో 40 గడులున్నాయి. ఎవరైనా ఒక మండలం పాటు గడులని నింపుకుని ఆనందించవచ్చు. ఈ గడులలో కాస్త సాహిత్యం, కాస్త సమకాలీన వ్యవహారాలు, కొన్ని సినిమా కబుర్లు, కొంత తికమకలు, చమత్కారాలు ఉండేలా చూసాను. కాస్తంత సంగీతం అనేక గడులలో వినిపిస్తుంది. ఒక గడైతే జ్యోతిగారి సలహా మేరకు పూర్తిగా సాహిత్య ప్రధానంగా చేసా. మొదట్లో ప్రాధాన్యత ఇవ్వకపోయినా, గడిలో సిమ్మెట్రీకి ఉంటే బాగుంటుందని కొందరు (ముఖ్యంగా సంచారిగారు) సూచించడం వల్ల కొన్ని గడులలో ప్రయత్నించాం. వీటి సమాధానాలు చివరలో పొందుపర్చాము. కొన్ని గడులకైతే, ముఖ్యంగా ‘పొద్దు’లో వచ్చినవాటికి వివరణలు ఇచ్చాము. ఈ గడులు పూరించి ఆనందిస్తారని ఆశిస్తున్నా.

- సత్యసాయి కొవ్వలి

Preview download free pdf of this Telugu book is available at Padanisalu