• Batuku Patam
  • Ebook Hide Help
    ₹ 72
    80
    10% discount
    • fb
    • Share on Google+
    • Pin it!
  • బతుకు పాఠం

    Batuku Patam

    Publisher: Daruvu Prachuranalu

    Pages: 136
    Language: Telugu
    Rating
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    Be the first to vote
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    '0/5' From 0 premium votes.
Description


అన్ని చలనాల చైతన్యం పాదుగుకున్న కవి సిద్దెంకి యాదగిరి.
రాబోయే కాలంలో మరింత బాధ్యతగా, మరింత శక్తివంతంగా అక్షరాలు సంధించగలడని నంపూర్ణ విశ్వాసం కలిగిస్తున్నడు. మానవ వనంలో అలజడి దర్శించడం తెలుసు. ఒత్తిడిని తట్టుకొని, అవమానాల్ని గెలవగల స్థిర సంకల్పం తెలుసు. రాలిన తారల కాంతితో, వేల ఇంద్రధనస్సులు వెలిగించే ఉద్యమం గుర్తు.
అక్షర కణాల్ని పిడికిట్లో బంధించి భూమ్మీద వెదజల్లే కవిత్వం గురు.
సిద్దెంకి యాదగిరి కవిత్వాన్ని అభినందిస్తున్నాను.
అక్షరంతో ఉద్యమంలో నిరంతరం వికసించాలని ఆశిస్తున్నాను.

- నందిని సిధారెడ్డి


యాదన్న కవిత్వం శ్రమ కవిత్వం, బతుకు కవిత్వం.
అందుకే బతుకు పాఠంగా ముందుకు తెచ్చినడు.
మనస్ఫూర్తిగా ఆహ్వానిద్దాం. సాహిత్య ప్రపంచంలో
కొత్త ఒరవడిని సృష్టిస్తున్న నవతరం తెలంగాణ కవుల్లో
నావికుడు కావాలని సిద్దెంకి యాదగిరన్న మరింత బాధ్యతతో
ముందుకు సాగాలని ఎదనిండా కోరుకుంటున్న.

- దరువు ఎల్లన్న

Preview download free pdf of this Telugu book is available at Batuku Patam