• Praja Sahiti May 2012
  • Ebook Hide Help
    ₹ 60
    60
    0% discount

    Home delivery

    • fb
    • Share on Google+
    • Pin it!
  • ప్రజాసాహితి మే 2012

    Praja Sahiti May 2012

    Author:

    Publisher: Jana Sahiti

    Pages: 48
    Language: Telugu
    Rating
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    Be the first to vote
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    '0/5' From 0 premium votes.
Description

జన సాహితి వారి సాహిత్య సాంస్కృతికోద్యమ మాసపత్రిక ప్రజాసాహితి. మే 2012 సంచిక ఇది. ఈ సంచికలో:
1.సంపాదకీయం: 'మే డే ' స్ఫూర్తి
2. కథ : నివురుగప్పిన నిప్పులు - గౌరీశంకర్
3. కథ : ఆసీలు - వంగర లక్ష్మీకాంత్
4 పరిచయ వ్యాసం : సివి రచన 'మధ్య యుగాల్లో కులవ్యవస్థ '- ఏ. ఎన్. నాగేశ్వరరావు
5.పరిచయ వ్యాసం : "టిపూ సుల్తాన్" - సయ్యద్ నశీర్ అహమ్మద్
6. సమీక్ష : నాగసూరి వేణుగోపాల్ 'మీడియా స్కాన్' - సమత
7. సమీక్ష : గోపరాజు నాగేశ్వర రావు కథలు: - చెరుకూరి సత్యనారాయాణ
8. సమీక్ష : పరిసర కతెగకు : - వివినమూర్తి
9. సమీక్ష : దిలావర్ - ప్రపంచ సాహిత్య వీధుల్లో : - దుప్పల రవికుమార్
10. సమీక్ష : కె. ఎల్. వి. ప్రసాద్ - 'అస్త్రం' కథలు: - బి. వి. ఎన్. స్వామి
11. సంభాషణం : వర్ణము - కులము - జాతి...... ప్రజాసాహితి
12. కవితలు - డా. రాధాశ్రీ, బెల్లంకొండ వీరాంజనేయులు, బోరెడ్డి మధుసూధనరెడ్డి, ఉప్పెన, సప్రం గణేశ్ బాబు, పిల్లి వాసు, నాగాస్త్ర్, తమ్మినేని అక్కిరాజు, నిర్మలానంద అనువాదం, డేవిడ్ లివింగ్‌స్టన్, మా. శ్రీ. రాజు
13. 'మే డే ' కవితలు - సింగంపల్లి అశోక్‌కుమార్
14. స్పందన: సరస్వతి కటాక్షం లేకపోతే - డి. ఆర్. ఇంద్ర
15. ధారావాహిక : పాశ్చాత్య సాహిత్య పరిచయం 22 - ' ఒక రాడికల్' - అప్టన్ సింక్లయిర్, అనువాదం: ముక్తవరం పార్థసారథి
16. ధారావాహిక : అనువాద నవల - హిరోషిమా-9 - రచన: రోమన్ కిమ్, అను: కొడవటిగంటి కుటుంబరావు
17. శీర్షిక : సాహిత్య పత్రికల ప్రారంభ సంపాదకీయాలు -27 'ప్రస్థానం'
18. శీర్షిక: వాడని మందారాలు: "అమ్మా" - శివసాగర్
19. శీర్షిక: బాల సాహితి - మహాకవి శ్రీశ్రీ పై బాలల కవిత లు
20. శీర్షిక: మన తెలుగుని రక్షించుకుందాం : విశ్వవిద్యాలయాలు: సంస్కృత మాతృభాషలు - గురజాడ అప్పారావు
21. కలగూరగంప: - పాకిస్తాన్ డైరీ - జాహిదా హినా; సంతాపం: శివసాగర్ మృతికి; చైతన్యవాహిని; ఈ పుస్తకాలు అందాయి
22. ప్రజాసాహిత్ భవని నిథి

Preview download free pdf of this Telugu book is available at Praja Sahiti May 2012