• Veerabhadra Vijayam
  • Ebook Hide Help
    ₹ 203
    225
    9.78% discount
    • fb
    • Share on Google+
    • Pin it!
  • వీరభద్ర విజయం

    Veerabhadra Vijayam

    Author:

    Publisher: S.R. Book Links

    Pages: 400
    Language: Telugu
    Rating
    5 Star Rating: Recommended
    5 Star Rating: Recommended
    5 Star Rating: Recommended
    5 Star Rating: Recommended
    5 Star Rating: Recommended
    '5/5' From 1 votes.
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    '0/5' From 0 premium votes.
Description

ఆంధ్రమహాభాగవతంలోని పద్యాలు ప్రతి తెలుగువాడి నోట వినబడుతూనే ఉంటాయి. మందార మకరంద…, ఇందుగలడందులేడని. చేతులారంగ శివుని పూజింపడేని…, ఇంతింతై వటుడింతయై… ఇలా చాలా పద్యాలు ప్రతి తెలుగువాడికీ పరిచయమే. సంస్కృత స్తోత్రాలను ఎలా పారాయణం చేస్తామో అంత భక్తితో, నమ్మకంతో పోతన తెలుగులో రచించిన రుక్మిణీ కల్యాణం, గజేంద్రమోక్షం, నారాయణ కవచం - వీటిని కూడా పారాయణం చేయడం తెలిసిందే. సంస్కృత స్తోత్రాలతో సమానంగా కీర్తి దక్కించుకున్న తెలుగు రచనలివి.
ఆంధ్రమహాభాగవతంలాగే వీరభద్ర విజయం కూడా స్తోత్రాలతో పాఠకులను రంజింపచేసే అద్భుత కావ్యం.
స్తోత్రంగా చదువుకోదగ్గ పద్యాలు వీరభద్ర విజయంలోనూ ఉన్నాయి. ఇవన్నీ ఆబాలగోపాలం కంఠస్థం చేయాల్సిన పద్యాలే. చదివి ఆనందించవలసిన పద్యాలే.

Preview download free pdf of this Telugu book is available at Veerabhadra Vijayam