• Galilo Telipotunnam
  • Ebook Hide Help
    ₹ 90
    100
    10% discount
    • fb
    • Share on Google+
    • Pin it!
  • గాలిలో తేలిపోతున్నాం...

    Galilo Telipotunnam

    Pages: 141
    Language: Telugu
    Rating
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    Be the first to vote
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    '0/5' From 0 premium votes.
Description

సాహితీ మిత్రులు శ్రీ కూతురు రాంరెడ్డిగారు వారి సతీమణి నీరజగారితో కలిసి అమెరికా వెళ్ళివచ్చిన అనుభవాల గురించి సులభశైలిలో వ్రాసిన "గాలిలో తేలిపోతున్నాం" అనే గ్రంథం ఆ మూలాగ్రం చదివాను. చదవడం మొదలు పెట్టాక చివరివరకు చదివించే రచనా శైలి, సమాచారం చాలా బాగుంది.
వారి అనుభవాలు కొత్తగా అమెరికా వెళ్ళేవారికి రెండు విధాల ఉపకరిస్తాయి మొదటిది ప్రతిచోట తీసుకోవలసిన జాగ్రత్తలు, రెండవది అక్కడి జీవన విధానం, చూడవలసిన ప్రదేశాల వివరణ. ఈగ్రంథం చదువుతున్నపుడు వారితో మనం కూడా ప్రయాణం చేస్తున్న అనుభూతి కలుగుతుందనడం ఏమాత్రం అతిశయోక్తి కాదు.
ఈ గ్రంథం చదువుతున్నపుడు రచయిత వెంట మనం కూడా అమెరికాను దర్శిస్తున్న అనుభూతి కల్గుతుందనటంలో సందేహం లేదు.
గ్రంథం చివరలో రెడ్డిగారు అమెరికా అభివృద్ధికి కారణాలు, మనదేశ అభివృద్ధి కుంటుబడటానికి కారణాలు చక్కగా వివరించారు. ముఖ్యంగా ఇక్కడి అవినీతి. ఇంత మంచి సమాచారం అదించినందుకు వారికి అభినందనలు.

- ఒద్దిరాజు మురళీధర్‌రావు

Preview download free pdf of this Telugu book is available at Galilo Telipotunnam